మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
మైథిలీ ఠాకూర్: తన గెలుపుపై ఈ సింగర్, యూట్యూబర్ ఏం చెబుతున్నారంటే..
మైథిలీ ఠాకూర్: తన గెలుపుపై ఈ సింగర్, యూట్యూబర్ ఏం చెబుతున్నారంటే..
ప్రచురణ
బిహార్ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన యూట్యూబర్, సింగర్ మైథిలీ ఠాకూర్ ప్రచారంలో తన అనుభవాలను, భవిష్యత్తు వ్యూహాలను బీబీసీతో పంచుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)