మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
విజయ్ పొత్తు ఎవరితో?
విజయ్ పొత్తు ఎవరితో?
ప్రచురణ
తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి టీవీకే పార్టీ మెజార్టీకి 10 స్థానాల దూరంలో ఉంది.
ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయ్‌కి ఇప్పుడు మద్దతిచ్చే పార్టీలేంటి? విజయ్ పొత్తు ఎవరితో?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)