మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
కడుపులోంచి పిండాన్ని బయటకు తీసి, మళ్లీ పెట్టారు...
కడుపులోంచి పిండాన్ని బయటకు తీసి, మళ్లీ పెట్టారు...
ప్రచురణ
అత్యంత క్లిష్ట పరిస్థితులలో కొందరు డాక్టర్లు సాధించిన అసాధారణ విజయం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.
ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్షైర్కి చెందిన లూసీ గర్భిణిగా ఉన్న సమయంలో రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్ళగా, ఆమె అడ్వాన్స్డ్ ఒవేరియన్ కాన్సర్‌తో బాధపడుతున్నారని బయటపడింది. బిడ్డ ఇంకా గర్భంలో ఉండగానే ఆమె కడుపులోని కాన్సర్ టిష్యూలను తొలగించాలని ఆసుపత్రి సర్జన్లు నిర్ణయించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)