మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
తిరుమల నైవేద్యాలలో లడ్డూ తయారీ ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆవు నెయ్యినే ఎందుకు వాడతారు?
తిరుమల నైవేద్యాలలో లడ్డూ తయారీ ఎప్పుడు, ఎలా మొదలైంది? ఆవు నెయ్యినే ఎందుకు వాడతారు?
ప్రచురణ
తిరుమలలో నైవేద్యాలలో లడ్డూ ఎప్పటి నుంచి మొదలైంది? ఆ లడ్డూ తయారీ ఎలా సాగుతుంది?
ఇందులో ఆవు నెయ్యిని మాత్రమే ఎందుకు వాడతారు? తిరుమలలో నైవేద్యాల తయారీ చరిత్రపై చరిత్రకారుడు సొరకాయల కృష్ణారెడ్డితో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ...