మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
జెట్ స్కీ బోల్తా..16 గంటలు సముద్రంలో చిక్కుకుపోయిన కుటుంబం
జెట్ స్కీ బోల్తా..16 గంటలు సముద్రంలో చిక్కుకుపోయిన కుటుంబం
ప్రచురణ
థాయిలాండ్ తీరంలో ఓ ఫ్రెంచ్ కుటుంబం 16 గంటల పాటు సముద్రంలో చిక్కుకుపోయింది.
రెంట్‌కు తీసుకున్న జెట్ స్కీ బోల్తా పడటంతో ఆ కుటుంబానికి ఈ పరిస్థితి ఎదురైంది.
50 ఏళ్ల తండ్రితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు (5, 7 ఏళ్లు)ను రక్షించే సమయానికి "సముద్రపు నీటిని తాగడం వల్ల వాళ్ల మొహాలు పాలిపోయి, నీరసంగా కనిపించారు" అని స్థానిక ప్రభుత్వ అధికారి అమోర్న్ చోమ్‌చోయ్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)