మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
Tsunami Miracle Boy: శిథిలాలు, మృతదేహాల మధ్య 20 రోజులు బతికిన పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు?
Tsunami Miracle Boy: శిథిలాలు, మృతదేహాల మధ్య 20 రోజులు బతికిన పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు?
ప్రచురణ
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో 'సునామీ మిరాకిల్ బాయ్'గా అనిపించుకున్న 7 ఏళ్ల పిల్లాడు శిథిలాల మధ్య 20 రోజులపాటు ఒంటరిగా సాయం కోసం వెతికాడు.
ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)