మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
భగత్‌సింగ్ ఇల్లు చూద్దాం రండి...
ప్రచురణ
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదానికి మారుపేరుగా నిలిచిన భగత్‌సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఇల్లు ఇప్పుడెలా ఉందో తెలుసా?