మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
సీఎం జగన్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించాయి.