మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ యాప్ వివాదం ఏంటి?
ప్రచురణ
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బుల్లీ బాయ్ యాప్లో ముస్లిం మహిళల్ని వేలానికి పెట్టిన కేసులో పోలీసులు పద్దెనిమిదేళ్ల యువతిని,21 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.