ఫిఫా కప్ చూసేందుకు వచ్చే ఎల్జీబీటీ కమ్యూనిటీపై ఖతర్‌లో ఆంక్షలు

వీడియో క్యాప్షన్, అందర్నీ స్వాగతిస్తున్నామంటున్న దోహా నాయకత్వం
ఫిఫా కప్ చూసేందుకు వచ్చే ఎల్జీబీటీ కమ్యూనిటీపై ఖతర్‌లో ఆంక్షలు
ప్రచురణ

ఫీఫా వరల్డ్ కప్ నిర్వహణలో మానవహక్కుల ఉల్లంఘన, మహిళలపై వేధింపులు, వలస కూలీల హక్కులు, LGBT కమ్యూనిటీపై ఆంక్షలు లాంటివి నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బాగమైన ఈ చిన్న ఇస్లామిక్ దేశంలో LGBTల హక్కులపై ఎవరేమంటున్నారో ఇవాళ్టి ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ఫీఫా వరల్డ్ కప్
ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)