జింకను మింగేసిన కొండ చిలువ

వీడియో క్యాప్షన్, జింకను మింగేసిన కొండచిలువ
జింకను మింగేసిన కొండ చిలువ
ప్రచురణ

మహారాష్ట్రలోని పర్భణి అగ్రికల్చరల్ యూనివర్సిటీ దగ్గరలోని శేంద్రా ప్రాంతంలో ఓ జింకను కొండచిలువ మింగేసింది.

ఆ కొండచిలువ సుమారు 15 అడుగుల పొడవు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చిన జింకను కొండచిలువ మింగేసినట్లు స్థానికులు చెప్పారు. జనావాసాలు సమీపంలో ఉండటం వల్ల..వీలైనంత త్వరగా ఆ కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలిపెట్టాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు.

కొండ చిలువ, జింక, వన్యప్రాణులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)