గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

వీడియో క్యాప్షన్, గరివిడి లక్ష్మి నోట.... 'నాగుపాముకు నడక అందం.. ఆడదానికి అలక అందం'
గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’
ప్రచురణ

ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి 'గరివిడి లక్ష్మి' బయోపిక్ ఇటీవల విడుదలైంది.

ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గరివిడి లక్ష్మి పాల్గొన్నారు.

గరివిడి లక్ష్మి బయోపిక్‌లో ఆనంది నటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)