మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
విమానం బోల్తా
విమానం బోల్తా
ప్రచురణ
తీవ్ర గాలి దుమారానికి ఎయిర్‌పోర్ట్‌లో నిలిపి ఉంచిన విమానం తిరగబడింది.
ఆగస్ట్ 21న గంటకు 120 కి.మీ.ల వేగంతో వీచిన బలమైన గాలులకు ఇటలీలోని ఫోర్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక విమానం తిరగబడింది.
ఈ తీవ్రత కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)