మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
బాలుడిగా పుట్టి.. మహిళగా మారిన డాన్సర్
బాలుడిగా పుట్టి, నేడు మహిళగా జీవిస్తున్న ఓ ట్రాన్స్జెండర్ డాన్సర్ కథ ఇది.
తమకు అసలు మనుగడలోనే వివక్ష ఎదురవుతోందని లక్ష్మీ హేమంత్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తన కుటుంబమే తనను ఇంట్లోంచి గెంటేసిందని ఆమె ఎంతో బాధతో చెబుతున్నారు.
భరతనాట్యంపై ఎంతగానో ఆసక్తి ఉన్న లక్ష్మి, 12 ఏళ్ల వయసు నుంచే ఎన్నో అడ్డంకులను అధిగమించి దీనిని నేర్చుకున్నారు. తాను నేర్చుకున్న నాట్యాన్ని ప్రదర్శించడంలోనూ ఆమెకు అడ్డంకులు తప్పలేదు. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లక్ష్మి, కష్టాలకు ఎదురీదడంలో చదువే తనకు అండగా నిలిచిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)