మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ‘SIR పై ఎన్నికల సంఘంలోనే అభిప్రాయభేదాలు’- మీడియా కథనంపై రాజకీయ దుమారం.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్

  2. ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం: ‘‘పొగ, మంటల మధ్య నా చేతికందిన 12 మంది శిశువులను రక్షించా, కానీ నా బిడ్డను కోల్పోయా’’- గ్రౌండ్ రిపోర్ట్

  3. షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు కాకముందు ఏం చేసేవారు, అమెరికాతో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?

  4. బకాయిపడ్డ 10వేల జీతం చెల్లించడం లేదని టెక్స్‌టైల్ మార్కెట్‌కు నిప్పు పెట్టాడు

  5. ఎవరీ హూతీలు, సౌదీ అరేబియాపై ఎందుకు దాడులు చేస్తున్నారు?

  6. గోదావరిఖనిలో యువతి మృతి కేసు.. హత్య చేశారన్న పోలీసులు

  7. ప్రాణభయంతో ఎర్ర సముద్రం దాటి పారిపోతున్నారు

  8. బాలుడిని కొట్టి, బాలికపై లైంగిక వేధింపులు.. బిహార్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

  9. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటేది ఎక్కడ, భారీ వర్షాలు పడే ప్రాంతాలు ఏవి?

  10. రాహుల్ గాంధీ సభలకు వస్తున్నది విద్యార్థులా, యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘాల కార్యకర్తలా?- బీబీసీ గ్రౌండ్ రిపోర్టు

  11. లిఫ్ట్ ప్రమాదాలకు కారణమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణలో లిఫ్ట్ పాలసీ ఏమైంది?

  12. చైనా, పాకిస్తాన్‌ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఏమిటి, భారత్ ఆగ్రహానికి కారణమేంటి?

  13. తెలంగాణ: ఉప్పొంగిన వాగులో భుజాల మీద బిడ్డనెత్తుకుని ప్రమాదకర ప్రయాణం

  14. ‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?

  15. కాబుల్‌ మహాగణపతి: అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు కనిపించిన ఈ విగ్రహం ఇప్పుడు ఏమైంది, ఇది చెప్పిన రహస్యాలేంటి...

  16. సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై దాడులు చేశామన్న హూతీ తిరుగుబాటు దళాలు, అసలేం జరుగుతోంది?

  17. పిట్‌బుల్: ఆరు నెలల చిన్నారిపై దాడి తర్వాత ఈ జాతి కుక్కలను పెంచే నిబంధనలపై చర్చ, ఇవి అంత ప్రమాదకరమా?

  18. టాటా సన్స్ లిస్టింగ్‌ వ్యవహారం: నోయల్ టాటా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  19. హైదరాబాద్: మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డ్, సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్.. ఏం జరిగిందంటే

  20. ‘‘నీకేమైనా తిక్కా, అవకాడో సాగు చేస్తున్నావు అన్నారు..కానీ, ప్రధాని మోదీ నోటి నుంచి నా పేరు రావడం మరిచిపోలేనిది’’