మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. వినుకొండ: పల్లెటూళ్లో కోడింగ్ పాఠాలు చెబుతున్న ఐఐటీయన్

  2. భారత రూపాయి రోజురోజుకీ పడిపోతుంటే.. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు మాత్రం ఎలా బలపడుతున్నాయి?

  3. కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య రాజీనామా, 'కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్'

  4. ‘‘వడ్లగురించి పట్టించుకోండి’’ అన్న బస్సు డ్రైవర్... ఈ మాట ఎటు దారి తీసిందంటే..?

  5. ‘‘రణ్‌వీర్ సింగ్‌‌తో కలిసి పనిచేయకండి’’ అంటూ ఆ ఫిల్మ్ యూనియన్ తన సభ్యులకు ఎందుకు ఆదేశాలు జారీచేసింది? అసలేం జరిగింది?

  6. ‘నెలసరి రక్తం ముఖానికి పూసుకుని, చనిపోయినట్టుగా నటించా....ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కా...’

  7. 'ఎస్ఐఆర్' ప్రక్రియను సమర్థించిన సుప్రీంకోర్టు, అధికార ప్రతిపక్షాలు ఎలా స్పందించాయంటే...

  8. భారత్‌ను దాటిపోయిన తైవాన్, ఏ విషయంలో అంటే...

  9. ఆ 42మంది పెళ్లికొడుకులు పెళ్లి కూతుళ్ల కోసం ఎదురు చూసి చివరకు ఎందుకు వెళ్లిపోయారు, అసలేం జరిగింది?

  10. ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?

  11. భారత్‌లో కమ్యూనిస్టుల పతనానికి కారణమేంటి?

  12. తిరుపతి: ‘‘ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపించింది’’

  13. ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...

  14. ‘‘పెట్రోల్ ధరలు కాదు, ముందు ధాన్యం సంగతి చూడండి’’ అన్నందుకు ఆర్టీసీ హైర్‌ బస్ డ్రైవర్‌‌ను తొలగించారా? వివాదం ఏంటి, ఎవరేమన్నారు...

  15. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?

  16. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?

  17. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?

  18. ‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’

  19. అమెరికా కొత్త గ్రీన్ కార్డు పాలసీ: భారతీయుల కల చెదిరిపోతుందా?

  20. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    టాలీవుడు నటుడు రామ్ చరణ్.. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

    త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ రామ్ చరణ్ పొరపాటున జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా సంబోధించారు.

    ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు.

    రామ్ చరణ్ శనివారం రాత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో ఇలా రాశారు. "అయ్యో... నేను నిజంగా కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను."

    "జస్ప్రీత్ బుమ్రా గారు, జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అంతమంది జనంలో, కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమిది."

    "నాకు మీరంటే చాలా గౌరవం. మీ ఆటకు పెద్ద అభిమానిని. మీరు నిలకడగా రాణిస్తూ, బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడతాడు" అని రామ్ చరణ్ రాశారు.