మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. ఇరాన్ దాడుల్లో 20 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసం..ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

  2. వైభవ్ సూర్యవంశీ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే.. అసలు విషయమిదీ..

  3. 'హెల్మెట్ ఇవ్వకపోయి ఉంటే ప్రాణాలు పోయుండేవి', పశ్చిమ బెంగాల్‌లో ఏం జరుగుతోంది?

  4. విరాట్ కోహ్లీ: ఛేజింగ్‌ అంటే, ఎప్పటికీ గుర్తుండిపోయే 5 ఐకానిక్ ఇన్నింగ్స్‌

  5. దక్షిణ కోస్తా రైల్వే జోన్: విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం.. ఈ కొత్త జోన్ పరిధిలోకి ఏపీలోని 4 రైల్వే డివిజన్లు

  6. RCB vs GT: 16వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ మధ్య వాగ్వాదం జరిగిందా?

  7. జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..

  8. పెళ్లైన వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు?

  9. 'ఇక్కడే పెరిగాం, తల్లిదండ్రులయ్యాం, పిల్లల పెళ్లిళ్లు చేశాం, కానీ ఇప్పుడు..' భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిపోతున్న వారు ఏమంటున్నారంటే..

  10. జీపీఎస్ స్పూఫింగ్: విమానం వందల కి.మీ.లు జంప్ చేసినట్లు అనిపించే ఈ టెక్నికల్ సమస్య ఏంటి, పైలట్లు ఎందుకు భయపడుతున్నారు?

  11. పాలన్‌పూర్‌: ‘రూ.50వేలకు భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త’-అసలు ఈ కేసు ఏంటి?

  12. భారత మామిడి పండ్లు జపాన్‌కు ఎందుకు చేదయ్యాయి? నిషేధం వెనక కారణమేంటి?

  13. పర్యటకులను తరిమిన ఏనుగుల గుంపు

  14. కాలువలో 26 ఏళ్ల కిందట పడిపోయిన వ్యాన్ బయటపడింది.. అందులో మానవ అవశేషాలు, స్కూల్ యూనిఫాం

  15. కళ్ల ముందే డ్యామ్ ఉన్నా గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...

  16. ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ 'మెరిట్' వివాదం.. 'ఫస్ట్ ర్యాంకర్ పేరెందుకు తొలగించారు?'

  17. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: మూల్యాంకనం వెనకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' కంపెనీ కథేమిటి?

  18. ఇందిరా గాంధీ రూపాయి విలువను కావాలని ఎందుకు తగ్గించారు? సోవియట్ యూనియన్ ఎందుకు నొచ్చుకుంది?

  19. 'అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడం వల్ల శిశువు గర్భంలోనే చనిపోయింది', కుటుంబ సభ్యుల ఆరోపణ.. అసలేం జరిగింది?

  20. 'డీల్ దాదాపుగా కుదిరినట్టే, కానీ..', ఇరాన్‌తో ఒప్పందంపై జేడీ వాన్స్ ఏమన్నారంటే..