అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. కరీంనగర్: ‘బావిలోంచి పైకి వద్దామని ప్రయత్నిస్తుంటే రబ్బరు తాడు కోసేశాడు’ 24 గంటలపాటు వ్యవసాయ బావిలో మహిళ పోరాటం

  2. ‘ఖమేనీ కోసం ప్రాణత్యాగం చేస్తామని మేం చెప్పేవాళ్లం, చివరకు ఆయన మా కోసం ప్రాణాలు విడిచారు’

  3. ఉత్తరాలను పంపిణీ చేయకుండా ఇంట్లోనే మూటలు కట్టి పెట్టుకున్న పోస్ట్‌మ్యాన్, కుక్కకాటుతో గుట్టురట్టు

  4. ఇన్‌స్టా‌లో చిన్నారుల లైంగిక వేధింపుల ప్రకటనల వ్యాప్తి - ‘బీబీసీ ఐ’ పరిశోధన

  5. భారత్ వర్సెస్ ఇంగ్లండ్: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. తొలి మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశాడంటే..

  6. ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు, షార్క్ చేపల వేట... హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడ్డాయా?

  7. సీతాఫలం: తక్కువ నీటితో పెరిగే ఈ పంటకు విదేశాలలో ఎలాంటి డిమాండ్ ఉంది?

  8. ఆమె మెదడులో 38 పురుగులు.. 'పందిమాంసం' తినడం వల్లే కావొచ్చంటున్న వైద్యులు

  9. ఖమేనీ అంత్యక్రియలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి? ఆయన భౌతిక కాయాన్ని ఇరాక్‌ ఎందుకు తీసుకెళ్తున్నారు?

  10. వివిధ దేశాలకు ఆయిల్ అమ్ముతున్న రష్యాలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు ఎందుకు? భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందా?

  11. 'గంజాయిని పోస్టులో డోర్ డెలివరీ చేసే ముఠా', ఈ అక్రమ దందా ఎలా బయటపడిందంటే...

  12. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల యాడ్స్: మెటాకు నోటీసులు పంపాలని కేంద్రం నిర్ణయం

  13. సర్: రెండు చోట్ల ఓటు ఉంటే జైలు శిక్షేనా, ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి..

  14. మోదీ కోరికపై 'సంతూర్' వాయించిన జపాన్ ప్రధాని

  15. తాజ్‌‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్‌ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?

  16. సరళా భట్: ఈ కశ్మీరీ పండిట్ నర్సు హత్య కేసులో 36 ఏళ్ల తర్వాత చార్జిషీట్, ఆమె కుటుంబ సభ్యులు ఏమన్నారు?

  17. అమరావతి vs మావిగన్‌: 2029 ఎన్నికలకు మూడేళ్లు ముందుగానే టీడీపీ, వైసీపీ అజెండా సిద్ధం చేసుకున్నాయా?

  18. ‘పిల్లలను వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో పెట్టినట్లు, టాయిలెట్ నీళ్లు విసిరినట్లు వీడియోల్లో ఉంది’... బెంగళూరు డే కేర్‌ సెంటర్‌పై ఆరోపణలేమిటి

  19. స్తంభించిన ఇరాన్ ఆస్తులు: ఆ డబ్బు ఎక్కడుంది, అది ఎందుకంత కీలకం?

  20. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యాంటెన్నా అంచున నిశ్చితార్థం చేసుకున్న 'స్కైవాకర్స్' జంట అరెస్ట్