పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. పిట్‌బుల్: ఆరు నెలల చిన్నారిపై దాడి తర్వాత ఈ జాతి కుక్కలను పెంచే నిబంధనలపై చర్చ, ఇవి అంత ప్రమాదకరమా?

  2. టాటా సన్స్ లిస్టింగ్‌ వ్యవహారం: నోయల్ టాటా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  3. హైదరాబాద్: మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డ్, సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్.. ఏం జరిగిందంటే

  4. హైవేపై యువతిని వదిలేసిన ఉబెర్ డ్రైవర్.. రూ. 383 కోట్లు చెల్లించాలని కంపెనీకి ఆదేశాలు, అసలేమిటీ కేసు?

  5. పాకిస్తాన్‌తో అమెరికా డ్రోన్ల తయారీ సంస్థ 'పవర్‌అస్' కీలక ఒప్పందం

  6. ట్రిపుల్ జీ: 'బరువు తగ్గించే కొత్త ఔషధం' కోసం ఎగబడుతున్న జనం.. వెల్లువలా పుట్టుకొస్తున్న నకిలీలు

  7. ‘‘నీకేమైనా తిక్కా, అవకాడో సాగు చేస్తున్నావు అన్నారు..కానీ, ప్రధాని మోదీ నోటి నుంచి నా పేరు రావడం మరిచిపోలేనిది’’

  8. ‘నిఠారీ వరుస హత్యల కేసు’లో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలీ అనుమానాస్పద మృతి

  9. కేసీఆర్ కుటుంబ భూముల వివాదం: తెలంగాణలో ఒకరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు?

  10. ‘తిడతాడు, కొడతాడు, పదేపదే అత్యాచారం చేస్తాడు, చంపేందుకూ ప్రయత్నిస్తాడు.. అయినా ఆయన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానంటే’

  11. ఆంధ్రప్రదేశ్: డీజేలపై చర్చ ఏమిటి, అతి శబ్దం తెచ్చే ప్రమాదమేమిటి, మన చెవులు ఎంత శబ్దాన్ని భరిస్తాయి?

  12. వరదలపై ‘కొత్త అధ్యయనాన్ని’ ఆధారంగా చూపుతూ ‘పరిహారం’ చెల్లించమంటున్న నేపాల్.. ఇంతకీ అందులో ఏముంది?

  13. ఇండియా పిలిచినా బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ఎందుకు రాలేదు, దీనివల్ల ఆ దేశానికి చేజారిన అవకాశాలు ఏమిటి?

  14. ‘హోమోసెక్సువాలిటీ ఆలోచనలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానాన్ని బయటపెడుతున్న బాధితులు

  15. రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు.. దీనివల్ల వచ్చే మార్పులేంటి?

  16. అంతరిక్షంలోకి ఆయుధం పంపిన అమెరికా.. స్పేస్ వార్‌పై నిపుణులు ఏమంటున్నారు?

  17. ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాలకు తీవ్రనష్టం జరుగుతోందా? రహస్యంగా విడుదలైన 9 ఫోటోలు ఏం చెబుతున్నాయంటే...

  18. భారత నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ షిప్... ఆర్టికల్ 10ని గుర్తు చేస్తూ ఇండియా ఏమని హెచ్చరించిందంటే...

  19. సెక్షన్ 22ఏ: నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రభుత్వం ఏం చేయబోతోంది?

  20. కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌.. 13 ప్రశ్నలు, సమాధానాలు