పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి
'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
పవన్ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు?
‘భారత్‌లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్
అనేక రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరవు, మంచినీటిలో బ్యాక్టీరియాలు - కాగ్ నివేదికలో వెల్లడి
గాలె టెస్ట్‌లో శుభ్‌మన్ సేన విజయం, 600 టెస్టుల మైలురాయికి చేరిన భారత్..
పాకిస్తాన్‌లో భారత జాతీయ జెండాను, జైహింద్ నినాదాన్ని పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను ఏం చేశారు?
‘నీళ్ల నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలే’ అంటూ చెరువుల్లోనే గడుపుతున్న 16 ఏళ్ల బాలుడి అనారోగ్యం ఏంటి?
'అడవిలోనే ఉంటాం.. అడవినొదిలి పోతాం'.. ఒకే చోట రెండు వాదనలు
‘‘చాలా బ్రహ్మోస్ క్షిపణులు వేశారు. ఇక యుద్ధం ఆపండి అని పాకిస్తాన్ కోరింది’’: ‘ఆపరేషన్ సిందూర్’పై రూపొందించిన డాక్యుమెంటరీలో భారత్ వాదన, దీనిపై పాకిస్తాన్ ఏమంది?
పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్య: నెలకిందటే ఏఈ నూకరాజు అల్లుడి మృతి, ఈ మరణాలపై షూటింగ్ కోచ్ మీద వచ్చిన ఆరోపణలేంటి?
మద్యానికి బదులు మత్తు కలిగించే మందులకు అలవాటుపడుతున్న యువత, ఎందుకిలా చేస్తున్నారు?
వైజాగ్: రహదారి కోసం మట్టికుప్పలు తొలగిస్తుంటే 4 శవాలు, 9 పుర్రెలు బయటపడ్డాయి, ఆ శవాలు ఎక్కడివి, ఎవరివి, పోలీసులు ఏం చెబుతున్నారు?
లైన్‌వుమెన్ జ్యోతి: ‘కరెంట్ స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్.. ఎక్కడ సమస్య వచ్చినా బాగుచేసి ఊరిలో వెలుగు నింపుతారు’
‘చావు పుట్టుకలు ఈ అడవిలోనే’.. ‘లేదు లేదు, ఈ అడవిని వదిలేస్తాం’.. పెద్ద పులి కోసం నల్లమలను ఖాళీ చేస్తున్నారా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
సిద్దిపేట: తన కొడుకును బాడీబిల్డర్‌గా మార్చి, హత్యలు చేయడానికి అతన్ని ఒక ఆయుధంగా మార్చుకున్న తల్లి పోలీసులకు ఎలా చిక్కిందంటే..?
తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటన రద్దుపై బంగ్లాదేశ్ చెబుతున్న కారణాలను నిపుణులు ఎలా చూస్తున్నారు?
ఎయిరిండియా పైలట్‌కు గంజాయి పరీక్షలో పాజిటివ్ అంటూ వార్తలు, విమానం ఎత్తు కోల్పోవడానికి, పైలట్ గంజాయి మత్తుకు సంబంధం ఉందా?
సరుకులు కొనుక్కుని తిరిగివస్తున్న తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు... 24 ఏళ్లపాటు వేరే దేశంలో ఉండిపోయిన కుమార్తె... అసలేం జరిగింది, ఎవరు కిడ్నాప్ చేశారు?
‘అజ్ఞాత వ్యక్తి’ లేఖలతో వెల్లడైన లాహోర్‌లోని భారతీయుడి ఇంటి కథ
ఉత్తరదిశగా తలలు, దక్షిణదిశగా కాళ్లు... పశ్చిమంవైపు ముఖాలు: కచ్ సమీపంలో బయటపడ్డ 100 అస్థిపంజరాల కథేంటి?
