పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ‘రాస్‌బెర్రీ, సిక్సర్, బాబ్కి, ముసోర్’ సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న ఈ పదాలకు అర్థం ఏమిటి? అసలు ఎక్కడిదీ భాష?

  2. ‘వాన పడుతోందని బోగి తలుపు మూసిన యువకుడిని కదులుతున్న రైలులో హత్య చేశారు’

  3. వైభవ్ సూర్యవంశీ: ‘ఈత కొలనులో పైపుల్లా అతని చేతులు సులువుగా తిరుగుతాయి’

  4. ప్రాంతీయ పార్టీల చీలికలు: ఇక బీజేపీ టీడీపీపై ఆధారపడాల్సిన పనిలేదా?

  5. మీ పాస్‌పోర్ట్ మీరు ‘భారత పౌరులు’ అని ధ్రువీకరించడానికి సరిపోదా? విదేశాంగ శాఖ ఏం చెప్పింది...

  6. ఐదోసారి: శంకుస్థాపనల్లోనే కడప స్టీల్‌ ప్లాంట్‌, పేర్లు మార్చుతూ, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారంటే...

  7. తన హిందూ ఐడెంటిటీ గురించి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి చేసిన వ్యాఖ్యలపై చర్చ ఏమిటి? ఎందుకు?

  8. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌పై 'భూ కుంభకోణం' ఆరోపణలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య 'పొలిటికల్ హీట్', అసలు వివాదం ఏమిటి?

  9. ‘మా నాన్న సమాధిని తవ్వి బంగారపు గొలుసు ఎత్తుకెళ్లి పంచుకున్నది మాకు బాగా తెలిసినవాళ్లే’-కోయంబత్తూరులో ఓ కుటుంబం ఆవేదన ఇది...

  10. ‘ఓ 10 ఏనుగులు వచ్చి ఇంటిముందు నిలబడ్డాయి, రాత్రంతా బయటకు రాలేకపోయాం’

  11. ‘నేనుండగా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయనివ్వను’ అని పదే పదే చెప్పే నెతన్యాహును ఒప్పందం తర్వాత ‘వర్రీ’కి గురి చేసే ఐదు అంశాలు ఇవే..

  12. మహారాష్ట్ర: 'కాబోయే భర్తను లోయలో తోసేసి హత్య' చేశారన్న ఆరోపణలతో యువతి, ఆమె ప్రియుడి అరెస్ట్.. అసలేం జరిగింది?

  13. పాలస్తీనా చిన్నారులు లక్ష్యంగా ఇజ్రాయెల్ జాతిహననానికి పాల్పడుతోంది: ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్

  14. ఇరాన్ చమురు విషయంలో, అమెరికా రాయితీతో భారత్‌కు లాభమా?

  15. రోజుకు 108 ఆర్థిక నేరాలు.. 'దేశంలోనే తెలంగాణ టాప్'

  16. 'యుద్ధం లేకపోతే ఎప్పటికీ సరోగేట్ తల్లిని అయ్యేదాన్ని కాదు', చైనా జంట బిడ్డను మోస్తున్న యుక్రెయిన్ మహిళ ఏమన్నారంటే..

  17. 28 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్, వస్తువులు జొప్పించి దారుణం.. నిర్భయ కేసును గుర్తుచేసిన ఘటన

  18. ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. మృతుల్లో 12 మంది భారతీయులు

  19. అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి

  20. హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, కడప.. మూడు ముక్కలు.. పీఎం ఆర్థిక సలహా మండలి ఇంకా ఏం చెప్పిందంటే..