మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

శ్రద్ధ హత్య కేసు: అఫ్తాబ్‌ను తరలిస్తున్న వ్యాన్‌పై దాడి.. అసలేం జరిగింది?

శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌పై కొందరు వ్యక్తులు దాడిచేశారు.

లైవ్ కవరేజీ

  1. తెలంగాణ హై కోర్టుకు వెళ్లిన బీజేపీ

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు భైంసాలో అనుమతి ఇవ్వలేదు.

    దాంతో అనుమతి కోరుతూ తెలంగాణ హై కోర్టుకు బీజేపీ వెళ్లింది.

  2. చైనా: బీబీసీ జర్నలిస్టులను కొట్టిన పోలీసులు, ప్రజాందోళనలను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా?

  3. చైనా: బీజింగ్‌కు పాకిన కోవిడ్ వ్యతిరేక నిరసనలు

    చైనాలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలు రాజధాని బీజింగ్‌కు కూడా పాకాయి.

    ఇప్పటికే షాంఘైలో భారీ ఎత్తున్న నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చెంగ్డూ, షియాన్, వూహాన్ వంటి నగరాల్లోనూ నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు.

  4. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.