మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు.. నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న భారత్

భారత్, న్యూజిలాండ్‌పై మూడో వన్డే లో గెలిచి 3-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

లైవ్ కవరేజీ

  1. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత

    ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పాటేకర్ కన్నుమూశారు. 75ఏళ్ల నానా పాటేకర్ గోవాలో కన్నుమూసినట్టు ఆయన కుమారుడు మల్హర్ పాటేకర్ చెప్పారు. ఈ దురదృష్టకర వార్త నిజమేనని ధ్రువీకరించారు.

    ఈ ఉదయం 5.20గంటలకు తీవ్రమైన గుండెపోటుతో తన నివాసంలో పాటేకర్ మరణించారు.

    ‘‘45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా నానా పాటేకర్‌ను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు(ఎంఎల్‌సీ) నమోదు చేసినట్టు, పోస్ట్ మార్టమ్ నిర్వహించనున్నట్టు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాళ్కర్ తెలిపారు’’ అని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    దశాబ్దాలపాటు సాగిన కెరీర్‌లో హిందీ, మరాఠీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా నానా పాటేకర్‌ గుర్తింపు పొందారు.

    పరిందా, ప్రహార్: ది ఫైనల్ అటాక్, క్రాంతివీర్, అగ్ని సాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.

    నటనతో పాటు 'ప్రహార్: ది ఫైనల్ ఎటాక్' చిత్రానికి నానా పాటేకర్‌ దర్శకత్వం కూడా వహించారు. సినిమా, కళారంగానికి చేసిన సేవలకుగాను 2013లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

    నానా పాటేకర్‌ చివరిసారిగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ'రోమియో'లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయింది. ప్రకాశ్ ఝా రాజకీయ డ్రామా సిరీస్ ‘సంకల్ప్’తో ఓటీటీలోకి ప్రవేశించారు.

    నానా పాటేకర్‌ తొలి హిందీ చిత్రం ‘గమన్’. 1978లో ఇది విడుదలయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.

    2007లో వచ్చిన 'వెల్కమ్' అనే కామెడీ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ ఉదయ్ శెట్టి పాత్రతో ప్రేక్షకులను అలరించారు నానా పాటేకర్‌. సీక్వెల్ అయిన 'వెల్కమ్ బ్యాక్' (2015)లో కూడా అదే పాత్రను పోషించారు.

  2. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  3. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?

  4. పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

  5. మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..

  6. సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

  7. క్రిస్టాపైక్‌: రెండు విషపు ఇంజెక్షన్లను తట్టుకున్న నిందితురాలు ఇప్పుడు కోలుకుని మాట్లాడుతున్నారు, ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదంటున్న జర్నలిస్ట్

  8. ‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

  9. హైదరాబాద్: కాంగ్రెస్ బీఎల్ఏ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ బీఎల్ఏ పై కేసు నమోదు

  10. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్

  11. ఫ్రాన్సిస్ హాల్జెన్‌: ‘ఘోస్ట్ పార్టికల్స్’ను గుర్తించిన టెలిస్కోప్‌ రూపకర్తకు నోబెల్

  12. కాలిఫోర్నియాలో బాల్య వివాహాలపై నిషేధం.. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇవి చట్టబద్ధమే

  13. కెప్టెన్సీ నుంచి వైదొలగిన హర్మన్‌ప్రీత్ కౌర్: ఫాస్ట్ బౌలర్‌ నుంచి కెప్టెన్‌ వరకు ఆమె ప్రయాణం ఎలా సాగిందంటే..

  14. సర్ వివాదం: ఫామ్ 7 దరఖాస్తులు ఎందుకు, దీనిపై వివాదం ఏమిటి, ఫామ్ 6పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

  15. భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి - 5 కారణాలు

  16. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తుంటే కొంతమందికి వికారం కలగడానికి కారణమేంటి?

  17. చైనా దిగుమతులపై భారత్ ప్రమాదకర స్థాయిలో ఎందుకు ఆధారపడుతోంది?

  18. ‘ఆడుకుంటున్న కొడుకు అనుకోకుండా తండ్రి వృషణాలపై తన్నాడు, వారం రోజులైనా నొప్పి తగ్గలేదు.. చివరకు అదే ఆయన ప్రాణాలనే కాపాడింది’

  19. మదనపల్లి సభలో ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు.. సభకు వచ్చినవారిని చంద్రబాబు ఎందుకు మందలించారు?

  20. చుట్టమల్లే సాంగ్ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఎవరున్నారు? నిందితులు దొరికారా