మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

బీబీసీ మీద చర్యలు చేపట్టాలంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తీర్మానంపై మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రాజ్యాంగం మీద దాడి. భారతదేశాన్ని బద్నాం చేయటానికి బీబీసీ ప్రయత్నించింది. దీనిపై చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. బ్రేకింగ్ న్యూస్, ఉత్తమ సహాయకనటుడిగా కీ హూ క్వాన్

    ఉత్తమ సహాయకనటుడిగా కీ హూ క్వాన్ ఆస్కార్ గెలుచుకున్నారు.

    ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని పాత్రకు ఈ అవార్డు వచ్చింది.

  2. బ్రేకింగ్ న్యూస్, బెస్ట్ యానిమేటెడ్ సినిమాగా పినోచ్చియో

    బెస్ట్ యానిమేటెడ్ సినిమా అవార్డును Gullermo del Toro's Pinocchio గెలుచుకుంది.