మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

సీబీఐ: మెహుల్ చోక్సీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం మళ్లీ అప్పీలు చేస్తాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.13,000 కోట్ల కుంభకోణంలో మెహుల్ చోక్సీ ప్రధాన నిందితునిగా ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ గెలుపు, ఆయన ఏమన్నారంటే...

  2. ఇండియాలో జెన్ జెడ్ నిరసనలను చైనాలో ప్రభుత్వ మీడియా పెద్దగా కవర్ చేయకపోవడం దేనికి సంకేతం

  3. కామన్‌వెల్త్‌ గేమ్స్: తదుపరి వేదిక అహ్మదాబాద్, ఘనంగా 2026 ముగింపు వేడుకలు-12 ఫోటోలలో...

  4. ‘సీజేపీ తొందరపడి ఉద్యమాన్ని ముగించింది’ అంటున్నవారి వాదనేంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత ఇప్పుడు సీజేపీ దగ్గర సరైన అస్త్రమే లేదా?

  5. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో 39 పతకాలు, 4వ స్థానానికి చేరిక

  6. కశ్మీర్‌‌: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్

  7. కేంద్రం తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు పేపర్ లీకులను అడ్డుకోగలదా, సీజేపీ వాదనేంటి?

  8. సీజేపీ నిరసనకారులకు తగిలినవి పెల్లెట్ గన్ గాయాలే : బీబీసీతో నిపుణులు

  9. ఆంధ్రప్రదేశ్: భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

  10. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న కన్నతల్లి, ఎన్నో అడ్డంకులు అధిగమించి..

  11. 'నన్ను తిట్టారు, మా అమ్మను కూడా దూషించారు' - మోదీ

  12. డ్యాన్సింగ్ గర్ల్: మొహెంజోదారోకు చెందిన ఈ మిస్టరీ కళాఖండం పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎలా వచ్చింది?

  13. కామన్వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా, అసలు కామన్వెల్త్ కూటమి ఇప్పుడు అవసరమా?

  14. ఒడిశా:'దీనిని ప్రశ్న పత్రం లీక్ అనలేం', వాట్సాప్‌లో 'క్వశ్చన్ పేపర్' ఆరోపణలపై అధికారులు ఏమన్నారంటే..

  15. డెలులూ - క్లాక్డ్ ఇట్ - వాస్తెగుణహూయా: పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు?

  16. కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, రజతం

  17. 'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

  18. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  19. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  20. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది