వైఎస్ వివేకా హత్య కేసు: రేపు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

లైవ్ కవరేజీ

  1. గుంటూరు: ‘చిన్నాన్న చనిపోయాడని 20 ఏళ్ల తరువాత వచ్చి, భార్యాబిడ్డల కళ్లెదుటే హత్యకు గురయ్యాడు’

  2. గ్లోబల్ వార్మింగ్‌కు నేపాల్ కారణం కాదు.. అయినా విపత్తులతో ఎందుకు నష్టపోతోంది?

  3. వెలిగొండ: మునిగిపోతున్న గ్రామంలోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? దాదాపు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులు ఏం చెప్పారు?

  4. నేపాల్ వరదలు: 'ఆమె చీరే మాకు ఎంతో సాయపడింది, దానిని పట్టుకునే మేం పైకి ఎక్కాం'

  5. శుద్ధి వివాదం: రాహుల్ గాంధీపై కేసు, అసలేం జరిగింది? ఎవరేమన్నారు...

  6. నేపాల్ వరదలు: ''ఆమె చీరపట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాం''.. బాధితులు చెప్పిన అనుభవాలు

  7. పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

  8. రన్నింగ్ బస్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు.. దిల్లీలో డ్రైవర్‌, కండక్టర్‌ అరెస్ట్

  9. సోనియా గాంధీ ఆత్మకథ ఏఏ విషయాలు బయటపెట్టనుంది?

  10. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం.. కానీ ఈ ఏడాది పొలాలకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదంటే?

  11. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు బీజేపీని ఇరకాటంలో పెడతాయా?

  12. ‘హెయిర్ కట్’: ‘రుణ మాఫీ’లో భాగంగా కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించడానికి సుభాష్ చంద్రకు ఎలా ఆమోదం లభించింది?

  13. నేపాల్ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ 97 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడెలా ఉన్నారంటే...

  14. పదిహేను మంది భార్యలలో ఆమె ఒకరు.. భర్త నుంచి పారిపోయి కళా సామ్రాజ్యాన్ని నిర్మించారు

  15. ఒకటిన్నర కోట్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సజీవ దహనం చేయాలనుకున్నది ఎవరు? కాలిన గాయాలతో రెండు నెలలుగా చికిత్స పొందుతూ మృతి

  16. ముస్లింలను దేశం నుంచి తరిమేయాలని కోరుకునే హిందువుల గురించి ఆరెస్సెస్ చీఫ్ ఏం చెప్పారు? కాంగ్రెస్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమని స్పందించాయి?

  17. 'దేవతలతో మాట్లాడటం' వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందన్న ఈ నార్వే యువరాణి తాంత్రికుడిని ఎందుకు పెళ్లాడారు, ఆమెకు సింహాసనం ఎందుకు దక్కలేదు?

  18. నేపాల్ వరదల గురించి ఇప్పటి వరకు ఏం తెలుసు?

  19. బ్యూటీ ఇండస్ట్రీని జెన్ జడ్ శాసిస్తోందా?

  20. శుభ్రశ్రీ-రీనా బెనర్జీ: ఈ ఇద్దరు మహిళలు నేపాల్ సరిహద్దు దాటారా, చైనాలోకి ప్రవేశించారా?