మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తాం: కాంగ్రెస్

    ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్బంగా రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇవాళ(గురువారం) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

    భారత ప్రజాస్వామ్యం కోసం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండు రోజులుగా దిల్లీలో కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది. నిరసనల సమయంలో మంగళవారం(అక్టోబర్ 6), బుధవారం(అక్టోబర్ 7)రాహుల్ గాంధీని, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10న కాక్రోచ్ జనతాపార్టీ నిరసన చేపట్టనుంది.

  2. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..

  3. మోనాల్.. అందమైన ఈ పక్షి తన కూత స్థాయిని ఎందుకు పెంచింది?

  4. పంతానికి పోయి 40 ఏళ్ల నుంచి అన్నం తినడమే మానేసిన అవ్వ... మరి ఆమె భోజనం ఏమిటి?

  5. మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..

  6. సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

  7. ‘‘స్నైపర్ల దాడులు, బాంబు మోతల మధ్య రోజూ స్కూలుకు వెళతా.. ’’

  8. హైదరాబాద్: కాంగ్రెస్ బీఎల్ఏ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారంటూ బీజేపీ బీఎల్ఏ పై కేసు నమోదు

  9. రోజంతా హైడ్రామా తర్వాత రాహుల్ గాంధీ విడుదల, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై బీజేపీ ఏమన్నది?

  10. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్

  11. కెప్టెన్సీ నుంచి వైదొలగిన హర్మన్‌ప్రీత్ కౌర్: ఫాస్ట్ బౌలర్‌ నుంచి కెప్టెన్‌ వరకు ఆమె ప్రయాణం ఎలా సాగిందంటే..

  12. సర్ వివాదం: ఫామ్ 7 దరఖాస్తులు ఎందుకు, దీనిపై వివాదం ఏమిటి, ఫామ్ 6పై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

  13. భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి - 5 కారణాలు

  14. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తుంటే కొంతమందికి వికారం కలగడానికి కారణమేంటి?

  15. చైనా దిగుమతులపై భారత్ ప్రమాదకర స్థాయిలో ఎందుకు ఆధారపడుతోంది?

  16. ‘ఆడుకుంటున్న కొడుకు అనుకోకుండా తండ్రి వృషణాలపై తన్నాడు, వారం రోజులైనా నొప్పి తగ్గలేదు.. చివరకు అదే ఆయన ప్రాణాలనే కాపాడింది’

  17. మదనపల్లి సభలో ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు.. సభకు వచ్చినవారిని చంద్రబాబు ఎందుకు మందలించారు?

  18. పాదాలపై పచ్చి ఉల్లిపాయలను ఉంచితే జలుబు తగ్గుతుందా?

  19. ‘ఆర్మీ జవాన్లే లక్ష్యం’ - 1,417 కోట్ల రూపాయల మోసం ఎలా జరిగింది, బాధితులు ఏమంటున్నారు?

  20. అమెరికా దాడి చేసే ప్రమాదముందని కెనడా భావిస్తోందా, ముందస్తు యుద్ధ వ్యూహాలు దేనికోసం?