మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవ్‌గణ్ ... ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి

నేడు 2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటులుగా తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డ్ అపర్ణ బాలమురళికి దక్కింది.

లైవ్ కవరేజీ

  1. భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉన్నా స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి - 5 కారణాలు

  2. ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రయాణిస్తుంటే కొంతమందికి వికారం కలగడానికి కారణమేంటి?

  3. చైనా దిగుమతులపై భారత్ ప్రమాదకర స్థాయిలో ఎందుకు ఆధారపడుతోంది?

  4. ‘ఆడుకుంటున్న కొడుకు అనుకోకుండా తండ్రి వృషణాలపై తన్నాడు, వారం రోజులైనా నొప్పి తగ్గలేదు.. చివరకు అదే ఆయన ప్రాణాలనే కాపాడింది’

  5. మదనపల్లి సభలో ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు.. సభకు వచ్చినవారిని చంద్రబాబు ఎందుకు మందలించారు?

  6. నాడీ కణాలను కాంతితో నియంత్రించే సాంకేతికతకు నోబెల్ పురస్కారం

  7. ‘ఆర్మీ జవాన్లే లక్ష్యం’ - 1,417 కోట్ల రూపాయల మోసం ఎలా జరిగింది, బాధితులు ఏమంటున్నారు?

  8. అమెరికా దాడి చేసే ప్రమాదముందని కెనడా భావిస్తోందా, ముందస్తు యుద్ధ వ్యూహాలు దేనికోసం?

  9. స్టాలిన్: ‘‘ సీఎం సార్.. బ్రో.. సీఎం సార్..’’అని ఎందుకు అన్నారు?

  10. నేహా బోరాను పోలీసు వాహనంలో తీసుకువెళ్లి ఎక్కడ వదిలిపెట్టారు, దిల్లీ ‘సిటిజన్ మార్చ్’లో ఏం జరిగింది?

  11. మహిళలను వశపరచుకుని, బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిన పాస్టర్‌కు త్వరలో శిక్ష

  12. ‘మాయా లేదు, మర్మం లేదు’.. అంటూ వీధుల్లో అలరించిన గారడీ వాళ్లు ఏమైపోయారు?

  13. అభిజిత్ దీప్కే, నేహా బోరాలను పోలుస్తున్న సోషల్ మీడియా.. దీనిపై ఆ ఇద్దరు ఎలా స్పందించారంటే...

  14. స్మిత్ మచ్చర్: విమానంలో తనకు ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్‌తో ఏం చెప్పారు?

  15. " నా పడవకు తోడుగా సొరచేపలు వచ్చాయి".. నేలపై అడుగుపెట్టకుండా 327 రోజులు సముద్రంలోనే గడిపిన సాహస యాత్రికుడు

  16. ఏసియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ : పాకిస్తాన్‌పై గెలుపుతో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్

  17. తిరుపతి: శ్రీ సిటీలో వాటర్ బాయిలర్ పేలి అయిదుగురు కార్మికులు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం అందిస్తామన్న కలెక్టర్

  18. తెనాలి: పోలీసులు నడిరోడ్డు మీద నిందితుల అరికాళ్లపై కొట్టిన వివాదం.. ఆ యువకులపై పెట్టిన కేసులో కోర్టు ఏం చెప్పింది?

  19. ఏపీ: బీసీలకు రిజర్వేషన్ పెంపును హైకోర్టు కొట్టేయడానికి కారణాలేంటి? దీనిపై ఎవరేమంటున్నారు?

  20. కేటీఆర్‌కు ఎన్ని హోటళ్లు ఉన్నాయి? అఫిడవిట్లలో ఏముంది.. వెబ్‌సైట్‌లో ఏం ఉంది?