మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలుపు.. నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న భారత్

భారత్, న్యూజిలాండ్‌పై మూడో వన్డే లో గెలిచి 3-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

లైవ్ కవరేజీ

  1. కాక్రోచ్ పార్టీ నిరసనలపై బాలీవుడ్ నటులు ఏమన్నారంటే

    కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ అనంతరం సినీ నటులు కొందరు ఈ నిరసనకు మద్దతు పలికారు.

    నటులు సోనూసూద్, రితేష్ దేశ్‌ముఖ్, రణ్‌వీర్ షోరే, నటి జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు.

    “మన విద్యార్థులకు కర్రలు అవసరం లేదు. వారిని కౌగిలించుకునే చేతులు కావాలి” అని నటుడు సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

    “దేశ యువతకు మేము అండగా నిలుస్తాం. వారి గొంతు తప్పకుండా వినిపించాలి. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది వాళ్లే. మనం వారి మాట విందాం. వారికి అండగా ఉందాం. ముందుకు సాగడానికి వారికి అవకాశం ఇద్దాం. మన యువత శక్తి, ధైర్యం మనం కోరుకునే దేశ నిర్మాణంలో సాయపడతాయి” అని రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియా అన్నారు.

    “మంత్రి ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సి. అలా చేసి ఉంటే ప్రభుత్వం పరువు నిలబడి ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూర్చకుండా లేదా తనకు తానే సమస్యలు సృష్టించుకోకుండా ఈ పరిస్థితి నుండి బయటపడగలదని నేను అనుకోవడం లేదు” అని నటుడు రణవీర్ షోరే ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు మద్దతుగా నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు

    “ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదు. ఈరోజు మనం హింసాత్మక దృశ్యాలను చూశాం. ఈ ఉద్యమంలో యువత హింసకు పాల్పడకుండా, దాని మార్గం నుండి పక్కకు తప్పుకోకుండా చూడటం మన బాధ్యత. ప్రజాస్వామ్యాలు చర్చలు, సంప్రదింపులపై ఆధారపడి ఉంటాయి. బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గం. ఈ నమ్మకాన్ని మనం వమ్ము కానివ్వకూడదు” అని ఆమె అందులో రాశారు.

  2. 'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'

  3. బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్నామ్, మొదటి ప్రసంగంలో ఏమన్నారంటే..

  4. నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ ప్రకటన

  5. సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?

  6. హార్ముజ్‌పైనే పీటముడి.. నిలవని ఒప్పందం ఏం చెబుతోంది?

  7. లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ వశం

  8. ‘మా కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్క లండన్‌కు వెళ్లింది, కానీ ఆమెకు జరిగింది మరెవరికీ జరగకూడదు’

  9. రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్ 'రిటైర్మెంట్' ఊహాగానాలకు బీజం పడింది ఎక్కడ?

  10. ‘మాకు కొత్త జీవితం ఇవ్వండి, లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వండి’, బిడ్డలను ప్రసవించిన ఈ తల్లులు చావు ఎందుకు కోరుకుంటున్నారు?

  11. తుర్కియే: రోడ్లపై యుద్ధ ట్యాంకులు, గాల్లో యుద్ధ విమానాలు.. పదేళ్ల కిందట సైనిక తిరుగుబాటు జరిగిన ఆరోజు రాత్రి ఏం జరిగింది?

  12. కశ్మీర్: స్కూల్ పుస్తకాల్లో 'వేర్పాటువాదులను' కీర్తించేలా పాఠాలు ఉన్నాయా, అధికారుల తాజా ఆదేశాలపై చర్చ ఏంటి?

  13. గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రగా చేసి దాడి, 9 మంది అరెస్ట్

  14. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్.. ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు

  15. సోనమ్ వాంగ్‌చుక్‌ : ఆస్పత్రిలో ఎలా ఉన్నారు, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

  16. యూకే కొత్త ప్రధాని : ప్రజలకు పెద్దగా తెలియని ఈ ఆండీ బర్నామ్ ఎవరు?

  17. మెట్లు ఎక్కుతున్నా, నడుస్తున్నా ఆయాసం రావడానికి కారణం ఏమిటి?

  18. భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి?

  19. విక్రమ్ -1 : నింగిలోకి దూసుకెళ్లిన భారత ‘తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..

  20. పోలీసులు 4 సార్లు కేసు మూసేశారు.. కానీ, తల్లిని చంపిన హంతకుడి కోసం ఆమె కొడుకులు ఏం చేశారంటే..