కోహినూర్ డైమండ్ దొరికిన ప్రాంతంలో ఇంకా వజ్రాలున్నాయా...?
కోహినూర్ డైమండ్ దొరికిన ప్రాంతంలో ఇంకా వజ్రాలున్నాయా...?
ప్రచురణ
కోహినూర్ వజ్రం దొరికిందని భావించే గ్రామంలో ప్రజలు ఇప్పుడేం చేస్తున్నారు?
ఆ నేలలో ఇంకా వజ్రాలున్నాయా...?
ప్రజల వెతుకులాట ఎప్పుడున్నా ఫలించిందా..?
వజ్రాలకోసం వెతుకుతుండడంపై స్థానికులు ఏమంటున్నారు?
''18వ శతాబ్దం వరకూ దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతం వజ్రాలకు ప్రధాన వనరుగా ఉండేది. కోహినూర్ మాత్రమే కాకుండా.. గ్రేట్ మొఘల్, రీజెంట్, ఓర్లాఫ్, నిజాం, హోప్ లాంటి వజ్రాలు ఇక్కడే దొరికాయి’’ అని అని జీఎస్ఐకి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









