మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్ను చూడండి.
సెలబ్రిటీ శునకానికి ప్రతిసృష్టి.. చైనాలో కుక్కకు క్లోనింగ్
ప్రచురణ
ఈ వీడియోలో రెండు కుక్కలున్నాయి. రెండూ ఒకేలా ఉన్నాయి. వీటిలోని పోలికలకు కారణం ప్రకృతి కాదు.. క్లోనింగ్.
వీడియోలోని పెద్ద కుక్క పేరు జ్యూస్. ఇది చైనాలో ఓ సెలబ్రిటీ.. దీని వారసత్వాన్ని కాపాడాలని జ్యూస్ యజమాని భావించారు. కానీ జ్యూస్కు చిన్నపుడే ఆపరేషన్ చేయడంతో.. అది పిల్లల్ని కనలేదు.
అప్పుడు ఆ యజమాని ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)