మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. లయన్స్ మేన్: 40 అడుగుల టెంటకిల్స్‌తో బస్ అంత పెద్ద జెల్లీ ఫిష్

  2. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

  3. లండన్‌లోని థేమ్స్ నదికి గంగా హారతి

  4. ఆడ తోడు కోసం 4 వేల కి.మీ.లు సాగిన మూడు ఆఫ్రికన్ మగ అడవి కుక్కల అసాధారణ యాత్ర..

  5. ‘మేం హిందువులం కాదు’ అని స్వామి నారాయణ్ వర్గం కోర్టులో ఎందుకు చెప్పింది?

  6. తెలంగాణలో కౌలు రైతుల కష్టాలేంటి? గుర్తింపు కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

  7. బాబ్ అల్-మండెబ్: హూతీల దూకుడుతో ఇది మరో హార్ముజ్ జలసంధి అవుతుందా?

  8. ‘దూరంగా వెళ్లమని చెబుతున్నా వచ్చి నన్ను ఢీకొట్టి వెళ్లాడు’-గురుగ్రామ్‌ మహిళా బైకర్ యాక్సిడెంట్ వైరల్ వీడియోలో ఏముంది? పోలీసులు ఏం చెప్పారు?

  9. జావా సముద్రంలో మునిగిన బోటు

  10. హిమాలయాలు వేగంగా కరిగిపోవడానికి కారణమేంటి, దీనిని కట్టడి చేయలేమా?

  11. జ్ఞాన దంతం వచ్చేటప్పుడు నొప్పి ఎందుకు కలుగుతుంది, ఈ దంతాన్ని ఎప్పుడు తొలగించాలి?

  12. కొత్త ఫోన్ కోసం పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

  13. కృత్రిమ మేధ నిజంగానే మానవాళిని అంతం చేయగలదా, నిపుణులు అంతగా భయపడటానికి కారణాలేంటి?

  14. ఏనుగు తిరిగొచ్చిందని ఊరంతా సంబరాలు...

  15. పొగలు కక్కే కాఫీలు, టీలు, వేడి పానీయాలు తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

  16. విమెన్స్ ఆసియా కప్ 2026: పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి నుంచి భారత జట్టు ట్రోఫీ ఎందుకు తీసుకోలేదు?

  17. ఇల్యా ఎస్పినో డీ మారోట్టా: ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే ఒక పెద్ద కాలువ బాధ్యతలు చూసే ఈ మహిళ ఎవరు?

  18. ఇండోనేషియా ఫెర్రీ ప్రమాదంలో ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య, 107మంది సురక్షితం, 130 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

  19. ఇరాన్ యుద్ధం బ్రిక్స్‌ను ఎలా ప్రభావితం చేసింది, ప్రత్యర్థి దేశాలను ఒకచోట చేర్చడంలో భారత్ ఎలా విజయం సాధించింది?

  20. పికప్ ట్రక్కుతో ఢీకొట్టి ఇంటిని కూల్చేసిన డ్రైవర్