మురసు తుపాను ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం..

వీడియో క్యాప్షన్,
మురసు తుపాను ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం..
ప్రచురణ

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్రతుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడిచింది.

దీని కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)