BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘పిల్లలను ఉపవాసంతో చనిపోయేలా చేస్తే వారు జీసస్‌ను కలుసుకుంటారు’ 191హత్యలలో దోషిగా తేలిన మత గురువు ఇలా ఎందుకు బోధించారు?
ఒక మహిళను అప్పుడే పుట్టిన తన బిడ్డకు పాలివ్వకుండా అడ్డుకున్నారని ఓ సాక్షి తెలిపారు. ఆ శిశువు 12 రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. అలాగే ఆ శిశువు తల్లిన కూడా ‘‘చనిపోయే వరకు ఉపవాసం ఉండి,తన శిశువును కలుసుకోవాలని ఆదేశించారు" అని ఆ సాక్షి వెల్లడించారు.
కావ్యా మారన్, అనిరుధ్ పెళ్లితో బంధువులు కానున్న రజినీ,స్టాలిన్
కావ్య, కరుణానిధి-మురసోలీ మారన్ కుటుంబసభ్యురాలు కాగా , రజినీకాంత్ కుటుంబానికి అనిరుధ్ మేనల్లుడు అవుతాడు.
లైవ్, ఆసియా పారా క్రీడలు 2026: రెండో రోజు ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 9 స్వర్ణాలు
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా క్రీడల్లో, రెండో రోజు ముగిసే సమయానికి భారత్ మొత్తం 35 పతకాలను సాధించింది.
కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
ఆ నామినేషన్ పత్రాలను తాను ఒక్కడినే పరిశీలించనని, ఎన్నికల సంఘం నియమించిన బాధ్యులైన అధికారులు పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను, వారి నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటిస్తానని శ్రీధర్ చెప్పారు. శాంతి నామినేషన్‌ను తన పై స్థాయిలోని ఎన్నికల అధికారులే రిజెక్ట్ చేశారని, ఆ నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటించానని అన్నారు.
పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ
''అక్టోబర్ 11న నా పాప పుట్టినరోజు. సాయంత్రం 7 గంటల సమయంలో మేం కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేశాం. 9 గంటల వరకు బర్త్‌డే పార్టీకి వచ్చిన బంధువులతో మాట్లాడాం. బంధువులందరూ ఉన్నప్పుడే నా కూతురు నిద్రపోయింది. వారు వెళ్లిన తర్వాత సుమారు 9.30 గంటలకు నిద్రపోయాను. నా కూతురు అప్పుడు నా పక్కనే పడుకుంది. తెల్లారేసరికి కనిపించలేదు’’ అని పాప తల్లి చెప్పారు.
హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?
పవన్ కుమార్ తన స్నేహితుడిని కూడా మోసం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డిప్లొమా చదువుతున్న సందర్భంలో పవన్ కుమార్‌తో తనకు పరిచయమైందని స్నేహితుడు రమేశ్ తెలిపారు. తనతో లైంగికంగా కలవాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేవాడని, బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడని రమేశ్ చెప్పారు.
వీడియో, దుర్గమ్మ భక్తుల కోసం లడ్డూ ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?, వ్యవధి 2,06
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ లడ్డూ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారకుండా కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయని, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోహన్ భగవత్ అన్నారు. "భారత్ ఓడిపోవాలని కోరుకునే శక్తులు ప్రపంచంలో చాలా ఉన్నాయనేది స్పష్టం" అని ఆయన అన్నారు.
వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?
ఈ ఏడాది ఫాంటసీ బ్రాను ఆభరణాల బ్రాండ్ జాకబ్ అండ్‌కోతో కలిసి విక్టోరియాస్ సీక్రెట్ రూపొందించింది. ఇప్పటివరకు తాము తయారుచేసిన వాటిలో ఇదే అత్యంత విలువైన బ్రా అని జాకబ్ అండ్‌కో తెలిపింది. దీన్ని తయారుచేయడానికి 15 మంది కళాకారులు వెయ్యి గంటలకు పైగా శ్రమించారని పేర్కొంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































