బంటీగారి యోగా, సైజు కాదు పోజు ముఖ్యం అంటున్న ఉడుత... జంతువుల సరదా పోజులు 10 ఫోటోల్లో చూడండి

    • రచయిత, ఇసాబెల్ గెరెట్సెన్, మార్తా హెండ్రిక్స్, జోసెలిన్ టింపర్లీ.
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఈ ఫోటోలు నికాన్ కామెడీ వైల్డ్‌లైఫ్ అవార్డ్స్ 2026 ఫైనల్‌కు చేరిన వాటిల్లో కొన్ని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)