మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. " నా పడవకు తోడుగా సొరచేపలు వచ్చాయి".. నేలపై అడుగుపెట్టకుండా 327 రోజులు సముద్రంలోనే గడిపిన సాహస యాత్రికుడు

  2. ఏసియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ : పాకిస్తాన్‌పై గెలుపుతో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్

  3. తిరుపతి: శ్రీ సిటీలో వాటర్ బాయిలర్ పేలి అయిదుగురు కార్మికులు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం అందిస్తామన్న కలెక్టర్

  4. Nike: ‘జస్ట్ డూ ఇట్’ నుంచి ‘వై డూ ఇట్’ వరకూ.. ఈ బ్రాండ్ ప్రయాణాన్ని నష్టాల్లోకి నడిపించిందేంటి?

  5. రెంచ్ అటాక్స్: ‘నా భార్య కడుపులో బిడ్డను చంపేస్తామన్నారు’-దొంగల దాడిలో రూ.కోట్లు పోగొట్టుకున్న ఓ క్రిప్టో వ్యాపారవేత్త చెప్పిన భయానక ఘటన

  6. తెనాలి: పోలీసులు నడిరోడ్డు మీద నిందితుల అరికాళ్లపై కొట్టిన వివాదం.. ఆ యువకులపై పెట్టిన కేసులో కోర్టు ఏం చెప్పింది?

  7. ఏపీ: బీసీలకు రిజర్వేషన్ పెంపును హైకోర్టు కొట్టేయడానికి కారణాలేంటి? దీనిపై ఎవరేమంటున్నారు?

  8. కేటీఆర్‌కు ఎన్ని హోటళ్లు ఉన్నాయి? అఫిడవిట్లలో ఏముంది.. వెబ్‌సైట్‌లో ఏం ఉంది?

  9. 'పిచ్చోనివా.. ఆడపిల్లలకు స్పోర్ట్స్ ఎందుకన్నారు'

  10. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో విద్యార్థుల నిరసనలు

  11. 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ: ప్రేక్షకులను ట్రబుల్ పెట్టిందా?

  12. పుట్టిన రోజు నాడే గోల్డ్ మెడల్ సాధించిన భారత బాక్సర్ లవ్లీనా

  13. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ నీర్జా భనోత్ పేరు ఎందుకు చర్చకు వస్తోంది

  14. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న వారికి ఏనుగు మాంసంతో భోజనం.. 23 ఏనుగుల వేటకు అనుమతి ఇచ్చిన బోట్స్‌వానా ప్రభుత్వంపై విమర్శలు

  15. తెల్లకాగితం రివ్యూ: సందేశాత్మక టీనేజ్ లవ్ స్టోరీ మెప్పించిందా?

  16. మరణశిక్ష కోసం రెండుసార్లు విషం ఎక్కించినా ఆమె చనిపోలేదు, మరి ఇప్పుడేం చేస్తారు? ఆమె ఎలా ఉన్నారు?

  17. ‘ఇస్లామిక్ తీవ్రవాద భావజాల ప్రభావం’ తోనే కోపైలట్ దాడి, వెల్లడించిన ప్రధాని నెతన్యాహు

  18. కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లంటూ వివాదం

  19. ఫ్లైదుబయ్ విమాన దాడి: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది?

  20. బ్రెయిన్ స్ట్రోక్: ఉన్నట్టుండి మాట తడబడినా, ముఖం వాలిపోయినా, చూపు తగ్గినా అనుమానించాల్సిందేనా..