మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. దిల్లీ: 'అత్యంత బొద్దు శునకం' కోసం ఆసక్తికర పోటీ, ఫైనల్స్‌కు 8 శునకాలు

  2. మత మార్పిడి నిరోధక చట్టం: చర్చిలో ప్రార్థన‌ చేయడానికి హామీ పత్రాల మీద సంతకం ఎందుకు తీసుకుంటున్నారు?

  3. రోజీ జెంట్స్ సెలూన్‌: మగవాళ్లకు హెయిర్‌కట్, షేవింగ్, ఫేసియల్స్ చేసే మహిళ

  4. ఎల్‌పీయూ: ఓ అత్యాచార ఆరోపణ ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా అతలాకుతలం చేసింది? హాస్టళ్లు ఎందుకు ఖాళీ అయ్యాయి?

  5. MrBeast గురించి ఈ విషయాలు మీకు తెలుసా!

  6. 23 ఏళ్ల తరువాత తల్లిని కలిశాడు.. 2 నెలల్లోనే మళ్లీ ఇల్లొదిలి వెళ్లిపోయాడు

  7. క్యాట్స్ ఐ: 'రోడ్లపై మెరిసే దిమ్మలకు, రోబో కెమెరాలకు పిల్లి కళ్లే స్ఫూర్తి'

  8. ఓడలను తిరగేసేటంత బలం ఈ తిమింగలానికి ఎలా వచ్చింది? దీని తలలో కేజీల కొద్దీ వీర్యం ఉంటుందా

  9. కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు హీరోలుగా ఎందుకు చూస్తారు?

  10. నీటి ఉపరితలంపై వైవిధ్యంగా వ్యాయామాలు చేస్తున్న 62 ఏళ్ల ‘షీ’

  11. 13 ఏళ్లుగా సముద్రంలో భార్య కోసం వెదుకుతున్న భర్త

  12. డ్రోన్లతో వైద్యసేవలు: "ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు" ఏజెన్సీ ప్రాంతాలలో డ్రోన్లతో వచ్చిన మార్పేంటి?

  13. యుగాంతం - ఏఐ: కృత్రిమ మేధ క్రీస్తు వ్యతిరేకి అని, సైతానును ఆరాధించేలా చేస్తుందని ఎందుకు నమ్ముతున్నారు?

  14. ‘గేమింగ్ ద్వారా టీచర్‌గా కంటే రెండింతలు సంపాదిస్తున్నా’

  15. ‘ఇది వ్యవస్థాగత విరాళాల కుంభకోణం’: ‘పేపర్ పార్టీ’లపై బీబీసీ ఇన్వెస్టిగేషన్ తరువాత ఎఫ్ఐఆర్‌ నమోదు

  16. ఎలాంటి దిండు వాడితే మెడనొప్పి వంటి సమస్యలు రావు.. ఎవరికి ఏది సూటవుతుంది?

  17. ఉజ్జయిని-సింహస్థ కుంభమేళా: 650 ఏళ్ల నాటి షాహీ మసీదు భాగం తొలగింపును ఆపాలన్న పిటిషన్‌ తిరస్కరణ

  18. LPUలో విద్యార్థుల నిరసనలు, యూనివర్సిటీ పరిసరాల్లో మంటలు

  19. దురంతో ఏసీ బోగీపై రాళ్ల దాడి.. పగిలిన అద్దాలు

  20. తమిళనాడు: పుట్టగానే బంగారు ఉంగరం.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్