మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. నేపాల్ వరదలు: 9 రోజులపాటు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని సజీవంగా రక్షించిన ఆర్మీ

  2. ఆకృతి చౌధురి: ఎన్‌ఎస్ఏ కింద నిర్బంధంలో ఉన్న ఈ యువతిని విడుదల చేయమంటూ కోర్టు ఏం చెప్పింది, అసలెవరీ ఆకృతి చౌధురి?

  3. రివ్యూ: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ సినిమా ఎలా ఉంది, ఆయన ఖాతాలో మరో హిట్ పడిందా?

  4. నేపాల్‌లో 6 వేలకు పైగా నదులు, నీటి ప్రవాహాలున్నాయి.. వీటిలో ఇండియాలోకి వచ్చేవి ఎన్ని? ఏఏ రాష్ట్రాలకు ప్రమాదం

  5. ‘ఈ చేపలను తినొద్దు’.. నేపాల్ వరదలో కొట్టుకొస్తున్న చేపలను తినొద్దని బిహార్ ప్రభుత్వం హెచ్చరిక

  6. అప్పుడు జగన్ కోసం మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు.. ఇప్పుడు రేవంత్ తప్పించారు

  7. మూత్రాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు ఇంట్లోనే పరీక్షలు

  8. కొండా సురేఖ: మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం.. బర్తరఫ్ తరువాత సురేఖ ఏమన్నారు

  9. 50 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?

  10. సొరంగ మార్గాల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా కాపాడుతున్నారంటే..

  11. ‘నిండు గర్భిణి’కి సిజేరియన్ చేస్తుండగా ఆమె కడుపులో బిడ్డే లేదని గ్రహించారు

  12. నేపాల్ వరదలు: ‘‘సొరంగంలో తరుముకొస్తున్న వరద నుంచి బయటపడటానికి 20 నిమిషాలు పరిగెత్తా’’

  13. నర్సు హత్య కేసు: బైక్ మెకానిక్ సహా నలుగురిని అనుమానించిన పోలీసులకు బైక్ మెకానిక్కే నిందితుడని ఎలా తెలిసింది?

  14. రివ్యూ: రోమాంచకం సినిమా ఎలా ఉంది, సుమంత్ ప్రభాస్, అనంతిక మ్యాజిక్ చేశారా?

  15. గొల్లగుప్పలో ఏడేళ్ల బాలిక మరణానికి మలేరియా మాత్రల మోతాదే కారణమా, అసలేం జరిగింది?

  16. జితేంద్ర మిశ్రా: 'ఆపరేషన్ సిందూర్'‌ ఆఫీసర్‌‌కు అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్‌ సీఈఓ పదవి

  17. అంచనాలను మించిన భారత జీడిపి వృద్ధిపై అనుమానాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

  18. హైదరాబాద్: మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ.. ఏమేం పోయాయి?

  19. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన మహిళ: ‘‘నా పిల్లల ఫీజుల కోసమే నా పరుగు’’ అంటున్న విజేత రమాబాయి

  20. గుంటూరు: యువకుడి మృతిపై లాకప్ డెత్ ఆరోపణలు, కుటుంబ సభ్యులు ఏమన్నారు, పోలీసులు ఏం చెప్పారు?