మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ఆకస్మిక వరదలతో టిబెట్ వైపు ఏ స్థాయి విధ్వంసం జరిగిందో బయటకు రాకుండా చైనా అడ్డుకుంటోందా?

  2. మునిగిపోతున్న ఊళ్లోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? తరువాత ఏమయ్యారు

  3. గ్రాండ్ కేన్యన్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్.. హెలికాప్టర్లతో రెస్క్యూ

  4. పట్టాలు నీట్లో మునిగాయి.. మరి, ట్రైన్ ఎలా వెళ్తోందో చూశారా

  5. తమిళనాడు: జోసెఫ్ విజయ్‌ను ‘భవిష్యత్ ప్రధానమంత్రి’ అని టీవీకే నేతలు ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్‌ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారు

  6. ఆనందబజార్ పత్రిక కార్యాలయం వద్ద నిరసన, గోడకు కాషాయ రంగు

  7. గుంటూరు: ‘చిన్నాన్న చనిపోయాడని 20 ఏళ్ల తరువాత వచ్చి, భార్యాబిడ్డల కళ్లెదుటే హత్యకు గురయ్యాడు’

  8. గ్లోబల్ వార్మింగ్‌కు నేపాల్ కారణం కాదు.. అయినా విపత్తులతో ఎందుకు నష్టపోతోంది?

  9. 'అమ్మా.. నన్ను వదిలిపెట్టకు’ అని నా కూతురు అరుస్తూనే ఉంది, కానీ నా చేతుల్లోంచి జారిపోయింది'- ఓ తల్లి ఆవేదన

  10. వెలిగొండ: మునిగిపోతున్న గ్రామంలోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? దాదాపు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులు ఏం చెప్పారు?

  11. నేపాల్ వరదలు: 'ఆమె చీరే మాకు ఎంతో సాయపడింది, దానిని పట్టుకునే మేం పైకి ఎక్కాం'

  12. నేపాల్‌: సుమారు 900మంది ఇంకా సొరంగాల్లోనే... రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?

  13. శుద్ధి వివాదం: రాహుల్ గాంధీపై కేసు, అసలేం జరిగింది? ఎవరేమన్నారు...

  14. నేపాల్ వరదలు: ''ఆమె చీరపట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాం''.. బాధితులు చెప్పిన అనుభవాలు

  15. 'నా శక్తినంతా ధారపోశా, ఇవ్వడానికేమీ మిగల్లేదు’: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ

  16. పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

  17. రన్నింగ్ బస్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు.. దిల్లీలో డ్రైవర్‌, కండక్టర్‌ అరెస్ట్

  18. వైరల్ వీడియో కోసం కారుకు 3,400 లిప్‌స్టిక్ ముద్రలు

  19. సోనియా గాంధీ ఆత్మకథ ఏఏ విషయాలు బయటపెట్టనుంది?

  20. అలారం పెట్టకుండానే అనుకున్న సమయానికి నిద్ర లేవడం ఎలా? వారం రోజుల ప్రయోగంలో ఈమె ఏ రోజు ఏం చేశారంటే