మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
నేపాల్ వరదలు : కనీసం 359మంది మృతి, చైనా-నేపాల్ సరిహద్దులో పుట్టిన కొత్త సరస్సు, ఏ క్షణాన్నైనా పొంగే ప్రమాదం, ఎదుర్కొంటామన్న చైనా
నేపాల్ వరదలు: బురద నుంచి బాధితుల తరలింపు
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు: ‘ 25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత సమాచారం లేదు, క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’
నేపాల్‌పై విరుచుకుపడిన వరదలకు కూలిన హిమనీనదమే కారణమా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
జ్వరం తగ్గితే డెంగీ తగ్గినట్టేనా? - 10 ముఖ్యమైన విషయాలు
'ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని అమ్మను చంపేశారు'.. కరీంనగర్‌లో వృద్ధురాలి హత్యకేసును ఛేదించామని చెప్పిన పోలీసులు
నేపాల్ ఆకస్మిక వరదలు: కొండచరియలు విరిగిపడి కూలిపోయిన ఇల్లు
నేపాల్‌ను పదే పదే వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
తెలంగాణ: కొండా సురేఖ, చిన్నారెడ్డి.. గ్రూపు రాజకీయాలు వీరి పదవులకు ఎసరు తెస్తాయా?
నేపాల్ వరదలు: 165మంది మృతికి, వందలమంది గల్లంతుకు కారణమైన వరద బీభత్సం -13 ఫోటోల్లో..
నేపాల్ వరదలు: ''నా కళ్లముందే మా వాళ్లు కొట్టుకు పోయారు'' అంటున్న బాధితులు, 165కు చేరిన మృతుల సంఖ్య
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’
నేపాల్-టిబెట్ బోర్డర్‌లో ఆకస్మిక వరదలు: 95మంది మృతి, 133 మంది భారతీయుల సహా వందలాది మంది విదేశీ యాత్రికుల గల్లంతు... అసలు ఈ వరదలకు కారణమేంటి?
వీడియో: నేపాల్‌లో విరుచుకుపడిన వరద, కొట్టుకుపోయిన ఊళ్లు
నేపాల్‌లో ఆకస్మిక వరదలు: 100 మందికిపైగా భారతీయుల గల్లంతు, వరద బీభత్సం 11 ఫోటోలలో...
పాకిస్తాన్ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'
ఈయన వచ్చారంటే..కోతులు పరార్
టాక్సిక్: యశ్‌కు మరో కేజీఎఫ్ పడిందా?
పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?