అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. చూడటానికి పెంపుడు పిల్లిలానే ఉంది కదా అనుకున్నారు... కానీ పెరిగి పెద్దదైన కొద్దీ మామూలు పిల్లి కాదని అర్థమైంది...

  2. 4 చిట్కాలు, 30 సెకన్ల సమయం.. మీ మూడ్ మారిపోతుందంటున్న నిపుణులు.. మీరూ ట్రై చేయచ్చు..

  3. ‘‘ఈ బంధం ప్రేమ కోసం కాదు, స్నేహం కోసం’’ అంటూ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు...

  4. ‘‘క్యాన్సర్‌తో నా జుట్టూ ఎటూ పోతుంది, అందుకే నా పిల్లలు ఆనందించేలా వాళ్లకు కత్తెర ఇచ్చి ఇష్టమొచ్చినట్లు కట్ చేసుకుంటూ ఆడుకోమన్నా’’

  5. ‘క్యాచ్ అండ్ కిల్’: ఆ వైట్ షార్క్ కనిపిస్తే చంపేయండని పశ్చిమ ఆస్ట్రేలియా ఎందుకు ప్రకటించింది?

  6. పిట్‌బుల్: ఆరు నెలల చిన్నారిపై దాడి తర్వాత ఈ జాతి కుక్కలను పెంచే నిబంధనలపై చర్చ, ఇవి అంత ప్రమాదకరమా?

  7. యునైటెడ్ కింగ్‌డమ్ ముక్కలవుతుందా? విడిపోవాలని స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ చేసుకున్న ఒప్పందం ఏమిటి?

  8. టాటా సన్స్ లిస్టింగ్‌ వ్యవహారం: నోయల్ టాటా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  9. హైదరాబాద్: మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోంగార్డ్, సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్.. ఏం జరిగిందంటే

  10. హైవేపై యువతిని వదిలేసిన ఉబెర్ డ్రైవర్.. రూ. 383 కోట్లు చెల్లించాలని కంపెనీకి ఆదేశాలు, అసలేమిటీ కేసు?

  11. పాకిస్తాన్‌తో అమెరికా డ్రోన్ల తయారీ సంస్థ 'పవర్‌అస్' కీలక ఒప్పందం

  12. ట్రిపుల్ జీ: 'బరువు తగ్గించే కొత్త ఔషధం' కోసం ఎగబడుతున్న జనం.. వెల్లువలా పుట్టుకొస్తున్న నకిలీలు

  13. దక్షిణాఫ్రికా: వరుసగా 9మంది మహిళల హత్య, ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు?

  14. ‘నా 8 ఏళ్ల కుమారుడిని హత్య చేయాలనుకుంటున్నా’ అంటూ ఆ తండ్రి చాట్‌జీపీటీకి చెప్పారు... తరువాత ఏమైంది?

  15. ‘‘నీకేమైనా తిక్కా, అవకాడో సాగు చేస్తున్నావు అన్నారు..కానీ, ప్రధాని మోదీ నోటి నుంచి నా పేరు రావడం మరిచిపోలేనిది’’

  16. రేసు మధ్యలో దుస్తుల్లోనే మల విసర్జన, గెలిచాక క్షమాపణ.. చైనాలో హైరోక్స్ పోటీల్లో ఏం జరిగింది?

  17. ‘నిఠారీ వరుస హత్యల కేసు’లో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలీ అనుమానాస్పద మృతి

  18. ఫాస్టాగ్ పోర్టబులిటీ : కారు మీద స్టిక్కర్ మార్చకుండా బ్యాంక్ సర్వీస్ ప్రొవైడర్ మార్చడం ఎలా?

  19. కేసీఆర్ కుటుంబ భూముల వివాదం: తెలంగాణలో ఒకరు ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉండొచ్చు?

  20. ‘తిడతాడు, కొడతాడు, పదేపదే అత్యాచారం చేస్తాడు, చంపేందుకూ ప్రయత్నిస్తాడు.. అయినా ఆయన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నానంటే’