అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
విశాఖ: స్కూల్‌కెళ్లిన ఆరేళ్ల బాలుడు క్లాసురూములోనే మృతి, టీచర్ కొట్టినందుకేనని తల్లిదండ్రుల ఆరోపణ
‘మీరే నా సర్వస్వం’ అంటూ ట్రంప్‌కు చేరువైన నటాలీ హార్ప్ ఎవరు?
జిన్నా అనారోగ్యం గురించి ముందే తెలిస్తే భారత విభజన ఆగిపోయేదా? ఆ జబ్బు రహస్యాన్ని దాచిన వైద్యులు ఎవరు?
ఇమ్రాన్ ఖాన్: సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
పీఎం కేర్స్ ఫండ్: ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా, ఖర్చు మాత్రం కొన్ని లక్షలే... దీనిపై విమర్శలు, అభ్యంతరాలు ఏమిటి?
పాకిస్తాన్ ప్రజలు భారత్ గురించి, భారతీయులు పాకిస్తాన్ గురించి ఏం చెబుతున్నారు?
మొటిమలు ఎందుకు వస్తాయి, వాటిని గిల్లొచ్చా, నివారణ ఉందా?
నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?
‘ఇంటర్వ్యూ కోసం వెళితే దుస్తుల్లోనే మూత్రం పోసుకునే డ్రగ్ ఇచ్చారు’
రంగుల హరివిల్లులాంటి నిర్మాణాలు.. ప్రపంచ ప్రసిద్ధ 8 కలర్‌ఫుల్ కట్టడాలు ఇవే..
పవన్ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు?
‘భారత్‌లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్
లవ్ స్కామర్స్: ప్రేమ పేరుతో తన తల్లిని మోసం చేస్తున్న వ్యక్తిని వెతుక్కుంటూ ఖండాలు దాటి వెళ్లిన ఓ యువకుడికి అక్కడేం తెలిసింది?
అనేక రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరవు, మంచినీటిలో బ్యాక్టీరియాలు - కాగ్ నివేదికలో వెల్లడి
‘అవును.. ఐదేళ్ల పాప హింద్ రజబ్ ఉన్న వాహనంపై కాల్పులు జరిపాం’ : ధృవీకరించిన ఇజ్రాయెల్
గాలె టెస్ట్‌లో శుభ్‌మన్ సేన విజయం, 600 టెస్టుల మైలురాయికి చేరిన భారత్..
పాకిస్తాన్‌లో భారత జాతీయ జెండాను, జైహింద్ నినాదాన్ని పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను ఏం చేశారు?
