అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
యుక్రెయిన్‌లో ఎన్నికలకు జెలియెన్‌స్కీ ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎలక్షన్లు జరపాలని పదవి కోల్పోయిన రక్షణ మంత్రి మైఖేల్ ఫెదొరోవ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు
ఆ అమ్మాయిలు ఆస్ట్రో అంబాసిడర్లు
కొడుకును అవయవ దానానికి ఇచ్చేసి మళ్లీ చూసుకోకుండానే వెళ్లిపోయిన తల్లిదండ్రులు
ముస్లింలను దేశం నుంచి తరిమేయాలని కోరుకునే హిందువుల గురించి ఆరెస్సెస్ చీఫ్ ఏం చెప్పారు? కాంగ్రెస్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమని స్పందించాయి?
'దేవతలతో మాట్లాడటం' వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందన్న ఈ నార్వే యువరాణి తాంత్రికుడిని ఎందుకు పెళ్లాడారు, ఆమెకు సింహాసనం ఎందుకు దక్కలేదు?
ఆపరేషన్ కోసం వచ్చిన వారిని కులం అడుగుతారు... ఎందుకో తెలుసా?
నేపాల్ వరదలు: చుట్టూ అంతా కొట్టుకుపోతున్నా కదలని ఈ ఇల్లు, అందులోని మనుషులు ఏమయ్యారు?
బురదలో సొరంగంలోకి పాకుతూ వెళ్లి.. ప్రాణాలు కాపాడి
కుళ్లిన మృతదేహాలు.. చోటు లేని ఆసుపత్రులు
నేపాల్ వరదల గురించి ఇప్పటి వరకు ఏం తెలుసు?
‘కోక్ క్యాన్’: పురుషాంగం సైజును పెంచే ఫిల్లర్స్ చికిత్స ఏంటి? పురుషులు ఎందుకు దీని వెంటపడుతున్నారు?
బ్యూటీ ఇండస్ట్రీని జెన్ జడ్ శాసిస్తోందా?
మడ అడవుల్లో మనుగడ సాగించే 'రహస్య ప్రపంచం'.. 13 ఫోటోలలో
కోహినూర్ మస్క్ మెలన్ పండిస్తే ఇంత లాభమా?
నేపాల్: అంతర్జాతీయ సాయం అక్కర్లేదని ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే నిర్ణయం ఎందుకు మార్చుకుంది?
తుర్కియేతో యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ నెగ్గగలదా? ఎవరి బలం ఏ స్థాయిలో ఉంది?
నేపాల్: ‘వరద ప్రమాదం చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదా’ అంతర్జాతీయ మీడియాలో చర్చ...
రాట్కో మ్లాడిచ్: ఈయనను ‘బోస్నియా కసాయి’ అని ఎందుకు పిలిచేవారు?
శుభ్రశ్రీ-రీనా బెనర్జీ: ఈ ఇద్దరు మహిళలు నేపాల్ సరిహద్దు దాటారా, చైనాలోకి ప్రవేశించారా?
