అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. నేపాల్ వరదలు: ''నా కళ్లముందే మా వాళ్లు కొట్టుకు పోయారు'' అంటున్న బాధితులు, 165కు చేరిన మృతుల సంఖ్య

  2. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన: ‘‘పరువుపోయినా పర్వాలేదు, న్యాయం జరగకూడదన్నట్టు జోగి రమేష్ వ్యవహరిస్తున్నారు, నా జీవితం ఏం కావాలి’’

  3. నేపాల్-టిబెట్ బోర్డర్‌లో ఆకస్మిక వరదలు: 95మంది మృతి, 133 మంది భారతీయుల సహా వందలాది మంది విదేశీ యాత్రికుల గల్లంతు... అసలు ఈ వరదలకు కారణమేంటి?

  4. వీడియో: నేపాల్‌లో విరుచుకుపడిన వరద, కొట్టుకుపోయిన ఊళ్లు

  5. నేపాల్‌లో ఆకస్మిక వరదలు: 100 మందికిపైగా భారతీయుల గల్లంతు, వరద బీభత్సం 11 ఫోటోలలో...

  6. పాకిస్తాన్‌ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'

  7. ఈయన వచ్చారంటే..కోతులు పరార్

  8. టాక్సిక్: యశ్‌కు మరో కేజీఎఫ్ పడిందా?

  9. పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?

  10. రీల్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయా, పిల్లల్లో డిప్రెషన్‌కు కారణమేంటి?

  11. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 - ఎంట్రీకి వచ్చిన వాటిలో అబ్బురపరిచే 10 ఫోటోలివే...

  12. కృతి సనన్: రక్షాబంధన్ యాడ్‌పై సోషల్ మీడియాలో చర్చ, ప్రకటనను వెనక్కి తీసుకున్న కంపెనీ

  13. ‘అమెరికా ఆంక్షలు ఎదుర్కొనేందుకు మేం పూర్తిగా సిద్ధం’ అంటున్న ఇరాన్, ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు ఎంత వరకు పని చేస్తాయి?

  14. ‘తల్లిదండ్రులను చంపిన’ యువతి ఆత్మహత్య.. ‘ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా’ అంటూ లేఖ

  15. విమానం బోల్తా

  16. ఫ్రాన్స్‌లో టోర్నడో విధ్వంసం

  17. 'ఇరుముడి'పై మరో వివాదం: సినిమాలో ఉపాధ్యాయ వృత్తిని తక్కువ చేసి చూపించారా? ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం ఏమిటి?

  18. కారు డిక్కీలో మృతదేహం మిస్టరీ వీడింది.. ‘ప్రియుడే హంతకుడు’.. మృతురాలి తండ్రి ప్రోద్బలంతోనే హత్య జరిగిందా?

  19. ‘ఒకనాడు నా శరీరం కనిపించకుండా దుస్తులు ధరించేదానిని, ఇప్పుడు షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్లడం గర్వంగా ఉంది’

  20. మండే ఎండలు - కులవివక్ష : "మేం నీళ్లు పట్టుకున్న చేతి పంపును 'శుభ్రం' చేయడానికి అగ్రవర్ణాల వాళ్లు దానిపై నీళ్లు పోస్తారు"