అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
క్యాబేజీలను ఫ్రెష్‌గా ఉంచడానికి ఫార్మాల్డిహైడ్ వాడకం.. చైనాలో దర్యాప్తు
పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది
‘ఇమ్రాన్ ఖాన్‌కు మంచి వైద్యం అందించడం మానవత్వం’: కపిల్, గావస్కర్ సహా మాజీ క్రికెటర్ల లేఖ
2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 5 లక్షలమంది ఎలా జీవిస్తున్నారు?
నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం: ‘‘నిన్నే బాబు పుట్టాడని సంతోషించాం, ఈ రోజు చనిపోయాడని చెప్పారు’’
బీపీ, డిప్రెషన్ కోసం వాడే మందులకు, ఎండ వేడిని తట్టుకోలేకపోవడానికి సంబంధం ఉందా?
బంగ్లాదేశ్: విశ్రాంత హిందూ ఉపాధ్యాయుడు సహా నలుగురిని హత్య చేశారు, ఆపై ఇంట్లోనే స్నానం చేసి, ఖర్జూరాలు, కీరదోస తిన్నారు
ఎల్ నినో: ఈ వాతావరణ ఉత్పాతంతో ఎండలు మండే ఏడాదిగా 2027 నిలవనుందా?
36 టన్నుల చేపల్ని ఇలా పాతిపెట్టేశారు. ఎందుకంటే..
ఎర్లింగ్ హాలాండ్ కొత్త హెయిర్‌స్టైల్
నేల నెమలి: ఆర్నెల్లు తెలంగాణలో, ఆర్నెల్లు గుజరాత్‌లో.. వర్షాకాలంలో రంగు, రూపు మారే ఈ పక్షులు అంతరించిపోతున్నాయా
‘‘మహిళలు కుమార్తె, భార్య, తల్లి కావడం తప్పా అంతకుమించి ఏమీ కాలేరని’’ మనుస్మృతి చెబుతోందా, రాహుల్ గాంధీ చేసిన విమర్శలేంటి?
ట్రిప్‌కు వెళ్లొచ్చాక కొందరు వేషభాషలు మార్చేస్తారెందుకు?
హైదరాబాద్: సీసీ కెమెరాలో భవనం కూలే దృశ్యాలు
ఒడిశా: 24 మందితో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునక, ఇద్దరు తప్ప మిగిలిన వారు గల్లంతు
గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందా, కాంగ్రెస్ విమర్శలేంటి? కేంద్రం ఏం చెప్పింది?
పంచదార ధరలు పెరగడానికి ఇథనాల్ కారణమా?
పసిఫిక్ మహాసముద్రంలో మునిగిన పడవ, ఐస్ బాక్సులో కూర్చుని 5 రోజుల పాటు సముద్రంలో గడిపిన ఆ ఇద్దరినీ ఎలా రక్షించారంటే...
