అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
ఒడిశా: 24 మందితో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునక, ఇద్దరు తప్ప మిగిలిన వారు గల్లంతు
గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను మోదీ ప్రభుత్వం అడ్డుకుందా, కాంగ్రెస్ విమర్శలేంటి? కేంద్రం ఏం చెప్పింది?
పంచదార ధరలు పెరగడానికి ఇథనాల్ కారణమా?
పసిఫిక్ మహాసముద్రంలో మునిగిన పడవ, ఐస్ బాక్సులో కూర్చుని 5 రోజుల పాటు సముద్రంలో గడిపిన ఆ ఇద్దరినీ ఎలా రక్షించారంటే...
బావిలో పడిన నక్కను బయటకు ఎలా తీశారంటే..
ఫ్యూజీ పర్వతంపై కూల్ డ్రింక్, స్నాక్ ఇచ్చి ఏడేళ్ల కొడుకును ఒంటరిగా వదిలేసి ఇంకా పైకి వెళ్లిన తండ్రి
మహారాష్ట్ర: మొబైల్ ఫోన్ విషయంలో వివాదం.. లోయలో పడి తండ్రీకొడుకుల మృతి, తాను కూడా దూకేసిన తల్లి
నగల దుకాణంలో దొంగతనానికి వెళ్లి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన దొంగలు
మూడో బిడ్డను కంటే ఏడాది ప్రసూతి సెలవు.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు
పాకిస్తాన్‌లో 'అమృత్‌సర్ స్వీట్స్' షాపు
చెట్టు మీద కూడా ఇల్లు ఇంత అందంగా కట్టుకోవచ్చా? ‘మాయాలోకం’లా అనిపించే 9 ట్రీహౌస్‌ల విశేషాలు ఏంటో చూడండి.
‘లంకె బిందెలు’ అంటే ఏంటి? ‘లంకె పిందెల’ నుంచే ఆ పదం వచ్చిందా?
ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...
‘అసలు నేను చేసిన నేరమేంటి’- 50 కేసులు ఎదుర్కొని, 13 ఏళ్లు జైలులో గడిపి.. నిర్దోషిగా విడుదలైన బిర్జు పుంగటి అడుగుతున్న ప్రశ్న ఇది
పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా? అమెరికా, చైనాల వాదనేంటి
మెట్రోలో పాములు.. కాదుకాదు చేపలు
జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి.. పోలీసులు ఏం చెప్పారు? ఎంపీ కొడుకు ఏమంటున్నారు
‘మూడు నెలల పసిబిడ్డతో షూటింగ్‌కు వచ్చారు.. ఫస్ట్‌నైట్ సీన్‌లో నటించి బంధువులకు కొంతకాలం దూరమయ్యారు’
