అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
ఇంట్రావర్ట్, ఎక్స్‌ట్రావర్ట్: వీరిలో ఎవరు సంతోషంగా ఉంటారు?
తిరుమల: ఏడుకొండల వెంకన్న దర్శనానికి 11 దారులు ... మరి ఇన్ని మార్గాలున్నా ఇబ్బందులు ఎందుకు?
హూతీల దూకుడుతో ఇరాన్-అమెరికా యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోందా...
బ్రిక్స్: ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం? నిపుణులు ఏమంటున్నారు....
జహంగీర్: మద్యానికి బానిసై, అధికారాన్ని భార్య నూర్ జహాన్‌కు వదులుకున్న రాజు కథ..
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోదా? 2029 వరకు సాగుతుందన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు: ‘‘ప్రశ్నిస్తే ఒళ్ళంతా చెమటలు, పొంతన లేని సమాధానాలే’’ నిందితుడిని పట్టిచ్చాయా? - పోలీసులు ఏం చెప్పారు
‘వందల మంది చనిపోయారు, పిల్లలు సహా పారిపోయి వచ్చాం’.. హూతీల చేతుల్లోకి మోఖా వెళ్లాక అక్కడి ప్రజలు ఏం చెబుతున్నారంటే
‘డబ్బులు అడిగాడు.. ఇవ్వగానే మింగేశాడు.. ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో కాయిన్లు, నెయిల్ కట్టర్, మేకులు బయటపడ్డాయి’
స్నేక్ రిపెల్లెంట్ స్ప్రేలు, కొన్ని మొక్కలు.. నిజంగా పాములను తరిమికొడతాయా?
‘ఏఐతో జీవాయుధాల తయారీకి ప్రయత్నం’.. అడ్డుకున్నామన్న ఆంథ్రోపిక్
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ: 'అమ్మవారి శాపం' చుట్టూ అల్లుకున్న కథ ఎలా సాగింది?
రూ.కోటిన్నర పంపమంటూ కంపెనీ బాస్ నుంచి వాట్సాప్ మెసేజ్...కానీ ఆ మెసేజ్ బాస్ పంపలేదు.. ఏమిటీ ‘బాస్ స్కామ్’?
ఈఫిల్ టవర్ వివాదం: ఏమిటీ స్వామి నారాయణ సంప్రదాయం, వీరు మహిళలకు దూరంగా ఎందుకు ఉంటారు?
‘‘మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు చెల్లిస్తాం’’ -ట్రంప్ వివాదాస్పద ప్రకటన
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ: ‘బేబీ’ కాంబో మ్యాజిక్ చేసిందా?
సెప్టెంబర్ 11 దాడులు: ‘‘నా మనసును నిరంతరం తొలిచేస్తోంది’’.. పాతికేళ్లు గడిచినా బాధిత కుటుంబాలకు దక్కని ఊరట
విజయవాడలో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం
iPhone Duo: ఫోల్డబుల్ ఐఫోన్‌ను తెచ్చిన కొత్త బాస్, యాపిల్ చరిత్రలోనే అతిపెద్ద డిజైన్ మార్పు
