అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ఇండోనేషియా: బద్దలైన అగ్నిపర్వతం, 50 వేల అడుగులకు ఎగసిన బూడిద, చిక్కుకుపోయిన లక్షన్నరమంది ప్రయాణికులు

  2. అమెరికా నుంచి తమ బంగారాన్ని యూరప్ దేశాలు ఎందుకు తరలిస్తున్నాయి?

  3. పాము కాటుకు, కీటకాల కాటుకు తేడా ఏమిటి, పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా?

  4. భారత్‌లో అవకాడో సాగు పెరగడానికి నటి శిల్పాశెట్టికి సంబంధం ఏమిటి?

  5. 'ఖూనీ దర్వాజ': భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ దర్వాజ ప్రత్యేకత ఏంటి?

  6. ‘ఫ్లెక్స్, ఓజీ, నారాజ్ ఫూఫా’ అంటూ ఓ కాలేజ్ క్యాంపస్‌లో ప్రధాని ఎవరి గురించి మాట్లాడారు?

  7. సరస్సులో దొరికిన ఆ పాత తుపాకీ 14ఏళ్ల కిందటి మర్డర్ మిస్టరీని విప్పుతుందా..

  8. ‘నేనెప్పుడూ డ్రగ్స్ మొహమే చూళ్లేదు’: మాదకద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడ్డ టీవీ యాంకర్ ఇంకా ఏమన్నారంటే...

  9. ఏఐ బూమ్‌‌తో వేగంగా అడుగులేస్తున్న భారత్‌కు, సముద్రంలో సరైన ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ ఎందుకు లేదు?

  10. ఆగస్టు 31న ‘రెండో స్వాతంత్య్ర దినోత్సవం’ జరుపుకునే ఈ తెగల కథేంటి?

  11. మహిళల ఆసియా కప్ 2026: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

  12. కూతుళ్ల చదువు కోసం ఉత్తకాళ్లతో మారథాన్‌లో పాల్గొని గెలిచిన తల్లి కథ

  13. నేపాల్: జలవిద్యుత్‌పైనే ఆధారపడటం ఎంత తప్పో వరదలు కళ్లకు కట్టాయా?

  14. టమోటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా, అరటి ఊచ రసం తాగితే అవి కరిగిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

  15. గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు: ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ ఇన్‌స్టాలో సవాల్ చేసిన నిందితుడు, పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

  16. నేపాల్‌లో మృతదేహాలకు 'నంబర్లు' ఎందుకిస్తున్నారు?

  17. వరల్డ్ మ్యాప్‌లో మార్పు రానుందా? అమెరికా ఎందుకు వ్యతిరేకిస్తోంది?

  18. 'పురుషాంగాల దొంగతనం': హత్యలకు దారితీస్తున్న ఈ ఆరోపణలు ఏమిటి?

  19. మనిషికి పంది కిడ్నీ: 271రోజుల రికార్డు సమయం తర్వాత ఎందుకు పని చేయడం మానేసింది...

  20. నేపాల్: ‘తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరిని రక్షించిన ఆ అద్భుతం ఎలా సాధ్యమైందంటే... ’