మురసు తుపాను ఎఫెక్ట్: నేలకొరిగిన స్తంభాలు, చేతికందుతున్న కరెంటు వైర్లు
మురసు తుపాను ఎఫెక్ట్: నేలకొరిగిన స్తంభాలు, చేతికందుతున్న కరెంటు వైర్లు
ప్రచురణ
(గమనిక: కరెంటు తీగలను పట్టుకోవడం ప్రమాదకరం. కరెంటు సరఫరా లేదని అధికారులతో ధృవీకరించుకున్న తర్వతే తుపాను తీవ్రతను తెలియచేసేందుకు మా ప్రతినిధి చేసిన ప్రయత్నమిది. ఇలా ఎవరూ ప్రయత్నించకూడదు.)
ఒంగోలు సమీపంలో మురసు తుపాను తీరం దాటింది. ఈ క్రమంలో బలమైన గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు... విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









